Sri Rama Navami: ఇంటికే భద్రాచలం రామయ్య ముత్యాల తలంబ్రాలు.. ఎలానో తెలుసా?
దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలతో శ్రీరామనవమి ఒకటి. దక్షిణాది అయోద్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కొలువైన శ్రీరాముల వారి కళ్యాణం ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-2026-03-26-14-41-28.jpg)
/rtv/media/media_files/2026/03/14/kalyanam-2026-03-14-21-56-46.jpg)
/rtv/media/media_files/2025/04/06/ieArgzInDRujrr3MfJL6.jpg)