స్పోర్ట్స్ T20 World Cup 2024: అభిమానులకు షాకింగ్ న్యూస్..విరాట్ కోహ్లీ లేకుండానే టీ20 ప్రపంచకప్..!! 2024 టీ 20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ లేకుండానే టీమిండియా మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియాను రోహిత్ శర్మ కెప్టెన్సీలో T20 ప్రపంచ కప్ 2024కి పంపాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇది నిజంగా అభిమానులకు షాకింగ్ న్యూసే. By Bhoomi 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Hardik Pandya: పాండ్యా కోసం బీసీసీఐ స్పెషల్ ప్లాన్!.. వరల్డ్ కప్ లోగా టీంలోకి తిరిగొస్తాడా? కీలక సమయాల్లో గాయాలపాలై కెరీర్లో బ్రేక్ తీసుకోవడం హార్ధిక్ పాండ్యాకు పరిపాటి. కీలకమైన టీ 20 ప్రపంచకప్‌కు ముందు చీలమండ గాయంతో మరోసారి అవకాశాలను జటిలం చేసుకున్నాడు హార్ధిక్. అయితే, వచ్చే ఐపీఎల్ సీజన్‌లోగా హార్ధిక్ తిరిగి గ్రౌండ్ లో అడుగుపెట్టేలా బీసీసీఐ స్పెషల్ కేర్ తీసుకుంటోంది. By Naren Kumar 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించిన గంగూలీ.. ఏమన్నారంటే విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై గంగూలీ మరోసారి స్పందించారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కోహ్లీనే టీ20లకు నాయకత్వం వహించడానికి ఆసక్తి చూపలేదు. దీంతో కెప్టెన్సీపై ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి తప్పకోమని మాత్రమే సూచించానన్నారు. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IND vs SA: రోహిత్, కోహ్లీ లేకుండానే వన్డే, టీ20 టీంలు.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు టీ 20 కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడా.. లేదా.. అన్న రోహిత్ శర్మ ఫ్యాన్స్ సందిగ్ధానికి బీసీసీఐ తెరదింపింది. సౌతాఫ్రికా పర్యటనలో రోహిత్, కోహ్లీ లేకుండానే వన్డే, టీ20 సిరీస్ లలో భారత్ ప్రోటిస్ టీంను ఢీకొంటుంది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను బీసీసీఐ ఎంపిక చేసింది. By Naren Kumar 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్లీజ్ అప్పటివరకూ ఉండు.. రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ రిక్వెస్ట్? 2023 వరల్డ్ కప్ ఫైనల్ తో కోచ్‌గా ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మరో రెండేళ్లు అవకాశం ఇస్తామన్న బీసీసీఐ ప్రతిపాదనను ఇప్పటికే ద్రవిడ్ తిరస్కరించారు. దీంతో కనీసం 2024 టీ20 వరల్డ్ కప్ వరకూ బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. By srinivas 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: మాక్స్ వెల్ ముంచేశాడు.. మూడో టీ20ని చేజార్చుకున్న టీమిండియా నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ చేతికందిన మ్యాచ్ ను జారవిడుచుకుంది. మాక్స్ వెల్ మాస్టర్ స్ట్రోక్ సెంచరీతో పరుగుల వరద పారించడంతో రుతురాజ్ శతకం మరుగున పడింది. మాక్సీ విధ్వంసంతో మ్యాచ్ లోొ ఆస్ట్రేలియా విజయం సాధించింది. By Naren Kumar 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: రుతురాజ్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగి ఆడి సెంచరీ నమోదు చేయడంతో మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 223 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. By Naren Kumar 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: ఉత్కంఠ పోరులో భారత విజయం: చివరి బంతికి సిక్సర్ బాదిన రింకూ ప్రపంచ కప్ ఫైనల్ అనంతరం ఆసిస్ తో ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. చాలా రోజులకు అసలైన క్రికెట్ మజాను ఫ్యాన్స్ ఆస్వాదించారు. చివరి ఓవర్ లో 7 పరుగులు అవసరముండగా, ఆఖరు బంతికి సిక్సర్ బాది రింకూ జట్టుకు విజయాన్నందించాడు. By Naren Kumar 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య! ఈ నెల 23 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిందది. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ మినహా వరల్డ్ కప్ జట్టులోని ప్లేయర్లందరికీ రెస్ట్ ఇచ్చారు. గాయంతో హార్దిక్ పాండ్య కూడా సిరీస్ కు దూరమయ్యాడు. సూర్య కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. By Naren Kumar 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn