తెలంగాణ Revanth Horoscope : ఉగాది పంచాంగం.. ఈ ఏడాది సీఎం రేవంత్ పాలన ఎలా ఉండబోతుందంటే..? ఉగాది సదర్భంగా శ్రీ విశ్వా వసు నామ ఉగాది వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Ration Cards : రేషన్‌కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఊగాది నుంచి కార్డుపై... తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పేదలకు రేషన్‌కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సన్నబియ్యం కోసం పౌరసరఫరాల శాఖకు ఈ బడ్జెట్లో రూ.5,734 కోట్లు కేటాయించింది. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Satellite Townships : మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్... ORR సమీపంలో శాటిలైట్ టౌన్‌షిప్‌లు తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ప్రభుత్వం బడ్జె్ట్ ప్రవేశపెట్టింది. హైదరాబాద్ పరిధిలో మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసే నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగు రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ నలువైపులా శాటిలైట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్..ఏ రంగానికెంతంటే..? తెలంగాణ అసెంబ్లీలో నేడు రేవంత్సర్కార్ 2025-26 ఆర్థికసంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11.44లకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rajeev Yuva Vikas : నిరుద్యోగులకు గుడ్ న్యూస్...రూ. 6 వేల కోట్లతో... తెలంగాణలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు రూ.6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Congress MLC candidates : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి..ఎవరెవరంటే? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు గడువు ఒకరోజు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ లిస్టును ఈ రోజు సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉంది. By Madhukar Vydhyula 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Batti vikramarka: శోకసంద్రంలో భట్టి విక్రమార్క.. గుండె పోటుతో అతను మృతి చెందడంతో! భట్టి విక్రమార్క శోకసంద్రలో మునిగితేలారు. తన పీఏ తక్కెళ్లపల్లి శ్రీనివాస్ (50) గుండెపోటుతో చనిపోగా కన్నీటి పర్యంతమయ్యారు. ICDSలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ డిప్యూటేషన్‌పై 6ఏళ్లుగా భట్టికి PAగా విధులు నిర్వహిస్తున్నారు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: తెలంగాణలో మళ్లీ కులగణన.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం మళ్లీ కులగణన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సర్వేలో పాల్గొనని 3.1% వారికోసం ఫిబ్రవరి 16-28 వరకు మరో సారి కులగణన సర్వే నిర్వహించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. BC లెక్కల్లో తప్పులున్నాయని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. By K Mohan 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CASTE CENSUS : కులగణన సర్వే తప్పుల తడకని ఒప్పుకున్నట్లేగా...కేటీఆర్ సంచలనం కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.అయితే బీసీల జనాభాను తగ్గించి ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలన్నారు. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn