Society రష్మిక నోటి దూల.. బ్యాన్ తప్పదా ? | Rashmika Mandanna Controversy | DK Shiva Kumar | Karnataka | RTV By RTV 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society లాటరీలో ఫోన్ ఇచ్చి... రూ.3 కోట్లు దోచేశారు | Cyber Crime Fraud At Bangalore | Crime | RTV By RTV 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPV Virus: మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. నాగ్‌పుర్‌లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. 7, 13 ఏళ్ల చిన్నారులకు పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. By Krishna 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bangalore: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్ ఫ్లాట్ మేట్ కావాలి..కండిషన్లు ఇవే..ప్రస్తుతం ఎక్స్‌లో దుమ్ములేపుతున్న పోస్ట్ ఇది. బెంగళూరులో జాబ్ చేసుకుంటున్న నిమిషా అనే యువతి పెట్టిన ఫ్లాట్ మేట్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఏకంగా మూడు లక్షల వ్యూను సొంతం చేసకుంది. దాని కథేంటో మీరూ చదివేయండి.. By Manogna alamuru 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral Video: బెంగళూరులో బెగ్గర్‌గా మారిన ఐటీ ఉద్యోగి.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో! బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు బిచ్చగాడిగా మారాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో, తోడు ఎవరూ లేకపోవడంతో తాగుడికి బానిస అయ్యి రోడ్డు మీద భిక్షాటన చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రన్నింగ్ బస్లోడ్రైవర్ కు గుండెపోటు | Bus Driver Collapsed RTV రన్నింగ్ బస్లోడ్రైవర్ కు గుండెపోటు | Bus Driver Collapsed due to heart attack while discharging his duties and looses his life in Bangalore RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు రహస్య పర్యటన.. కారణమేంటో తెలుసా? బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ తన సతీమణి క్వీన్ కెమిల్లాతో కలిసి రహస్య పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఓ మెడిటేషన్ సెంటర్లో ఆయుర్వేదం మెడిసిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తల్లి క్విన్ ఎలిజబెత్ మరణం తర్వాత కింగ్ చార్లెస్ భారత్‌లో పర్యటించడం ఇది తొలిసారి. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bangalore: బెంగళూరులో ట్రాఫిక్ జామ్..వాహనాలు వదిలేసి నడుచుకుంటూ! కొన్ని రోజులుగా బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.దీంతో విసుగు చెందిన కొందరు టెక్ ఉద్యోగులు.. తమ వాహనాలను వదిలేసి.. నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బెంగళూరులో వర్ష బీభత్సం | Heavy Rains In Bengaluru City | RTV By RTV Shorts 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn