దీపావళి వేడుకలలో బండి సంజయ్ | BJP Bandi Sanjay | RTV
దీపావళి వేడుకలలో బండి సంజయ్ | BJP Bandi Sanjay Celebrates Diwali among his relatives and family members. He shares the joy of Diwali and wishes Telugu People | RTV
దీపావళి వేడుకలలో బండి సంజయ్ | BJP Bandi Sanjay Celebrates Diwali among his relatives and family members. He shares the joy of Diwali and wishes Telugu People | RTV
TG: బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ రావు మధ్య పంచాయితీ నడుస్తోందని అన్నారు బండి సంజయ్. ఒకరికొకరికి పడడం లేదని ఆరోపించారు. అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌ను ఎవరు పట్టించుకుంటారు? అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వదలము అని హెచ్చరించారు.
TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పరువు నష్టం కల్గించేలా వ్యాఖ్యలు చేశారని.. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా దీనిపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హిందువుల మనోభావాలను గాయపర్చిన వారిని భగవంతుడు ఎప్పటికీ క్షమించడంటూ ఆయన తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. విద్యార్థులు తాము తినే అన్నంలో రాళ్లు వస్తున్నాయని, టాయిలెట్ల లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో మంత్రి అధికారులపై సీరియస్ అయ్యారు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర సాంస్కృతిక శాఖ, హోంశాఖ ఘనంగా నిర్వహిస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. సెప్టెంబర్ 17 మరో స్వాతంత్ర పోరాటమేనని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషియే విమోచన దినోత్సవమని కొనియాడారు.
వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర మంత్రులతో కలిసి ఖమ్మంలో పర్యటించామమని.. నిబంధనల ప్రకారం సహాయం అందిస్తామని చెప్పారు.
ఒవైసీ రాక్షసంగా వ్యవహరిస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నం జరిగిన వెంటనే చర్యలెందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో ఆదివాసీ మహిళను ఈ రోజు బండి సంజయ్ పరామర్శించారు.