వెబ్ స్టోరీస్ బీపీ ఉన్నవారు తినాల్సిన పదార్థాలివే బీపీ ఉన్నవారు తప్పకుండా పాలకూర, మెంతికూర, అరటి పండ్లు, ఓట్స్, వెల్లుల్లి, పెరుగు, డార్క్ చాక్లెట్లు, బెర్రీస్ వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curd: వేసవిలో పెరుగులో ఇవి కలిపి తింటే.. వడదెబ్బకు బై బై వేసవిలో పెరుగన్నంలో అరటి పండ్లు వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. శరీరంలోని వేడి తగ్గడంతో పాటు బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Milk Vs Banana: పాలు, అరటిపండు కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే అరటిపండు, మిల్క్ షేక్ తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. అరటి పండును పాలతో కలిపి తినడం వల్ల కండరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. అరటి పండ్లలో ఉండే పొటాషియం కండరాల తిమ్మిరి, నొప్పి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Banana Peel Benefits: అరటి తొక్కలు తింటే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఇంతకు ఇందులో ఏముందంటే! అరటి తొక్కల్లో పోషకాలు నిద్రపోవడానికి, మానసికస్థితి, బరువు తగ్గడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే..సేంద్రీయ అరటి తొక్కలను తక్కువగా వాడాలి. ఉపయోగించే ముందు బాగా కడగాలని అంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Banana: యూరిక్ యాసిడ్ కి అదిరిపోయే ఔషధం ఈ అరటి పండు! యూరిక్ యాసిడ్ విషయంలో, భోజనం తర్వాత అరటిపండు తినాలి. రోజుకు రెండు నుండి మూడు అరటిపండ్లు తినవచ్చు. కొన్ని రోజులు క్రమం తప్పకుండా అరటిపండు తినడం వల్లప్రయోజనాలను చూస్తారు. By Bhavana 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ టాప్ ప్రొటీన్ రిచ్ ఫ్రూట్స్ ఇవే! ప్రొటీన్ రిచ్ ఫ్రూట్స్ దానిమ్మ, జామ, బ్లాక్ బెర్రీస్, కివీస్, అరటి పండ్లు, బొప్పాయి, నారింజ, యాపిల్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Banana: చలికాలంలో అరటిపండు తింటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా? అరటిపండ్లలో పొటాషియం, పోషకాలు100 క్యాలరీలు శరీరానికిశక్తి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతి సీజన్లోనూ అరటి పండ్లు తినేలా పిల్లలను ప్రోత్సహించాలి. కాబట్టి ప్రతి సీజన్లో అరటి పండ్లు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. By Vijaya Nimma 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బనానా టీతో బోలెడన్నీ ప్రయోజనాలు రోజూ బనానా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డైలీ తాగితే మలబద్ధకం తగ్గుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Banana Tea: బనానా టీ తాగితే నూరేళ్ల ఆయుష్షు ఖాయం సరిగ్గా నిద్రపోకపోతే, నిద్ర మధ్యలో లేచి కూర్చుంటే అరటిపండుతో టీ తాగడం మంచిది. నిద్ర మాత్రల వల్ల బరువు పెరగడం, మలబద్ధకం, కడుపు నొప్పి సమస్య వస్తుంది. అరటి పండ్లలో పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ టీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. By Vijaya Nimma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn