ఇంటర్నేషనల్ Pakistan: పాకిస్తాన్లో షహబాజ్ ప్రభుత్వంపై తిరుగుబాటు ! బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాక్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో జరుగుతున్న దాడులకు ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని బలహీన పాలనగా అభివర్ణించారు. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్ఏ దాడి.. 90 మంది సైనికులు మృతి! పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) మరోసారి రెచ్చిపోయింది. పాక్ సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌ను టార్గెట్ చేసి బాంబు దాడికి పాల్పడింది. ఈ దుర్ఘటనలో 90 మంది సైనికులు మృతి చెందినట్లు బీఎల్ఏ తెలిపింది. By B Aravind 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్! పాకిస్థాన్ రెండు ముక్కలు కాబోతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. హైజాక్ ఘటనతో బలూచ్ స్వాతంత్ర ఉద్యమం మరింత ఊపందుకుంది. పాక్‌లో 44 శాతం ఉన్న బలూచిస్థాన్ త్వరలోనే మరో దేశంగా అవతరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రైన్ హైజాక్‌లో భారత్ హస్తముందున్న పాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా పాకిస్థాన్ ట్రైన్ హైజాక్ వెనుక భారత్ హస్తముందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై విదేశాంగ శాఖ పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం అంతటా తెలుసని ధ్వజమెత్తింది. తమ అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని హితువు పలికింది. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BLA WARNING: యుద్ధం ఆగలేదు, భీకర పోరాటమే.. పాక్ ఆర్మీకి BLA స్ట్రాంగ్ వార్నింగ్! బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. పాక్ ఆర్మీతో తమ యుద్ధం కొనసాగుతోందని తెలిపింది. ఖైదీల మార్పిడి ప్రతిపాదనకు 48 గంటల డెడ్‌లైన్ ముగిసిందని, ఇకపై ఏం జరిగినా పాకిస్థాన్ ఆర్మీదే బాధ్యత అంటూ వార్నింగ్ ఇచ్చింది. పాక్ సైన్యం ఆరోపణలను ఖండించింది. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గంటలో స్వాతంత్రం ఇవ్వకపోతే! | Balochistan Strong Warning to pakistan | Pakistan Train Hijacked | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పాక్‌లో ట్రైన్ హైజాక్.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) డిమాండ్స్ ఏంటి?.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటి? పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) తీవ్రవాదులు రైలును హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. బీఎల్ఏ పాకిస్థాన్‌లో గతంలో కూడా అనేక దాడులు చేసింది. ఈ సంస్థ ఇలా ఎందుకు చేస్తోందో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పాకిస్థాన్ పై బలూచిస్తాన్ ఊచకోత...100 మందికి పైగా .. ! | Balochistan Attack On Pakistan | RTV By RTV 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan :ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ పేలుడు, 26 మంది దుర్మరణం..!! ఎన్నికలకు ఒక్కరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘోర బాంబు పేలుడులో 26 మంది మరణించినట్లు సమాచారం. ఓ రాజకీయ పార్టీ కార్యాలయం వెలుపల ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn