సినిమా PadmaVibhushan for Chiranjeevi: మెగాస్టార్ కు కేంద్రం కానుక? ఆ అవార్డు చిరంజీవికి ఇవ్వనుందా? మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో తిరుగులేని హీరో. చిరంజీవికి ఈ రిపబ్లిక్ డే అవార్డుల్లో పద్మవిభూషణ్ అవార్డును కేంద్రం ఇవ్వనున్నదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి పద్మ విభూషణుడు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. By KVD Varma 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Golden Globes : 'గోల్డెన్ గ్లోబ్’అవార్డ్స్'.. సంచలనం సృష్టించిన 'ఓపెన్‌హైమర్' 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా కేటగిరీలో 'ఓపెన్‌హైమర్' ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ, ఉత్తమ నటిగా లిల్లీ గ్లాడ్‌స్టోన్ అవార్డ్స్ దక్కించుకున్నారు. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SIIMA Awards 2023: అద్భుతంగా జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్ దుబాయ్ లో సైమా అవార్డుల ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. రెండు రోజుల పాటూ జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమంలో మొదటి రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన నటులు సందడి చేశారు. అవార్డులను స్వీకరించారు. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా National Film Awards: అదరగొట్టిన ఉప్పెన.. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు ఢిల్లీలో జాతీయ సినిమా అవార్డులను ప్రకటిస్తున్నారు. మొత్తం 7 ప్రాంతీయ భాషల్లో అవార్డులు ప్రకటిస్తుండగా.. దాదాపు 30 సినిమాల నుంచి ఎంట్రీలు వెళ్లాయి. వీటిలో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసిన కమిటీ అవార్డులను ప్రకటిస్తోంది. తెలుగు , తమిళం, మరాఠీ , హిందీ , మలయాళం , కన్నడ , బెంగాలీ భాషా చిత్రాలకు ఈ అవార్డులు ప్రకటిస్తుండగా.. తెలుగు నుంచి జాతిరత్నాలు , లవ్ స్టొరీ , పుష్ప , RRR , ఉప్పెన , మెయిల్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. By Amar 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn