ఇంటర్నేషనల్ Russia: పోలాండ్ సరిహద్దుల్లో రష్యా భీకర దాడి.. రష్యా ఎక్కడా తగ్గడం లేదు. ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా పోలాండ్ సరిహద్దుల్లో భారీ స్థాయిలో దాడులు చేసింది. కీలకమైన గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాలను కూల్చేశాయి రష్యా క్షిపణులు. దీంతో నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ రంగంలోకి దించింది. By Manogna alamuru 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు | Attacks on Hindus in Bangladesh | RTV By RTV 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇజ్రాయెల్ పై భారీ దాడులకు ఇరాన్ స్కెచ్ | Iran - Israel War | Iran Attacks On Israel | RTV By RTV 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app సచివాలయ సిబ్బందిపై దాడులు.. By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Indepedence Day: స్వాతంత్య్ర దినోత్సవం నాడు జమ్మూ, పంజాబ్ లో దాడులు..? ఢిల్లీ, పంజాబ్‌లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 15 లేదా ఒకటి రెండు రోజుల తరువాత అయినా ఈ దాడులు జరిగే అవకాశాలున్నట్లు అధికారులు, నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ నిఘా ఏర్పాటు చేశారు. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Russia: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా..ఉక్రెయిన్ పౌరులు మృతి! రష్యా మరోసారి ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. బఫర్‌జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ranchi: మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో ఈడీ దాడులు.. 30 కోట్లు స్వాధీనం! జార్ఖండ్ మంత్రి ఆలం గిర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి నివాసాలపై ED దాడులు చేసింది. ఈ దాడుల్లో ED భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. పట్టుబడిన నగదు 30 కోట్ల పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: హిందూ మహా సముద్రంలో నాలుగు నౌకలపై హౌతీ రెబల్స్ దాడి హిందూ మహా సముద్రం, ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్-హమాస్ వార్ మొదలైన దగ్గర నుంచి వారు అటాక్‌లు చేస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్న దేశాల నౌకలన్నింటి మీదా హౌతీ రెబల్స్ దాడులు చేస్తున్నారు. By Manogna alamuru 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran Vs Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ల దాడి..ఆవి బాంబులు కాదు ఆటబొమ్మలన్న ఇరాన్ పశ్చిమాసియాలో మళ్ళీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. నిన్న తెల్లవారుఝామున ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో పేలుళ్ళు సంభవించాయి. అయితే దీని మీద ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్ కనుక దాడులకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అంది. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn