Latest News In Telugu Asaduddin Owaisi : 23.87కోట్ల ఆస్తితో పాటూ రెండు తుపాకులూ ఉన్నాయి..అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణలో బలమైన ముస్లిమ్ నాయకుల్లో ఒకరైన అసదుద్దీన్ ఓవైసీ నిన్న ఎంఐఎం ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్ళి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్‌ను సమర్పించారు. దాంతో పాటూ తన ఆస్తులు, అప్పుల వివరాలను కూడా ప్రకటించారు. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhavi Latha : ఓవైసీని ఓడించి తీరుతా.. హైదరాబాద్ ఎంపీగా గెలుస్తా: బీజేపీ అభ్యర్థి మాధవీలత సంచలన ఇంటర్వ్యూ..! అసదుద్దీన్ ఓవైసీని ఓడించి తీరుతా... హైదరాబాద్ ఎంపీగా గెలుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. ప్రధాని మోదీ తన గురించి ట్వీట్ చేయడం తన అదృష్టమంటున్న మాధవీలతతో ఆర్టీవీ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy : అసదుద్దీన్ ఓవైసీ పెద్ద దొంగ.. మంత్రి కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ MIM పార్టీ కార్యకర్తలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. ఎంఐఎం అడిగితే CAA పైన కాంగ్రెస్ వైఖరి చెప్పడానికి సిద్ధంగా లేదని ఫైర్ అయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ ఒక పెద్ద దొంగ అని ఆరోపించారు. లక్ష కోట్ల ఆస్తులు సంపాదించిన అసదుద్దీన్ వెళ్లి అడగండని మండిపడ్డారు. By Jyoshna Sappogula 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 12 మంది హైదరాబాద్ వాసులు ఉక్రెయిన్‌లో 12 మంది హైదరాబాద్ వాసులు చిక్కుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రానికి లేఖ రాశారు ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 12 మంది హైదరాబాద్ వాసులను వెంటనే భారత్ కు తీసుకురావాలని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ పుట్టుకే ఆరెస్సెస్‌లో ఉంది.. కాంగ్రెస్ వల్లే కేంద్రంలో బీజేపీ గెలుస్తోంది: అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ విజయాలకు తామెలా కారణమవుతామంటూ కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టుకే ఆరెస్సెస్ లో ఉందని, గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని విమర్శించారు. By Naren Kumar 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: శాంతి భద్రత విషయంలో తెలంగాణ భేష్ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు తెలంగాణలో సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేస్తోందన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్‌పై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌పై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సరిహద్దుల్లో భారత ఆర్మీ బలగాలపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారన్నారు. సరిహద్దుల్లో భారత్‌పై పాక్ టెర్రరిస్ట్‌లు కాల్పులకు దిగుతుంటే.. భారత ప్రభుత్వం మాత్రం పాక్-భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLA Raja Singh: గోషామహల్ బీఆర్ఎస్ టిక్కెట్ ఎంఐఎం చేతిలో.. రాజాసింగ్ ఎందుకు ఆ మాట అన్నారు? సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని, రానున్న రోజుల్లో తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Owaisi: ఇప్పుడు బుల్డోజర్లు ఏమయ్యాయి.... యూపీ వైరల్ వీడియోపై సీఎంకు ఒవైసీ సూటి ప్రశ్న...! మైనారిటీ వర్గానికి చెందిన ఓ బాలున్ని చెంప దెబ్బ కొట్టాలంటూ టీచర్ ఒకరు తన విద్యార్థులకు సూచించారు. యూపీ ఖుబ్బాపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థిని కొట్టాలని ఇతర విద్యార్థులకు ట్రాస్టి త్యాగి అనే ఉపాధ్యాయుడు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn