/rtv/media/media_files/2025/04/12/Ia0aUz5aPshMCka9lVaP.jpg)
BRS
ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
— BRS Party (@BRSparty) April 12, 2025
పోలీస్ పర్మిషన్ పత్రాలను తీసుకున్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్ మరియు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి.
ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న… pic.twitter.com/bAnqqRfE2V
today-latest-news-in-telugu | brs-party | meeting | warangal
Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..
నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బంది పడుతారు: అసదుద్దీన్ ఓవైసీ
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్‌ను నేను వద్దని చెప్పలేదా ? నేను నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బందులు పడతారని'' అసదుద్దీన్ అన్నారు.
మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పేదవాళ్ల ఇల్లు కూల్చేస్తున్నారంటూ ఇటీవల బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్‌ను నేను వద్దని చెప్పలేదా ? అని వ్యాఖ్యానించారు. నేను నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బందులు పడతారన్నారు. ఇళ్ల జోలికి రాకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని తెలిపారు.
Also Read: కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు
అలా చేసుంటే బీఆర్ఎస్ గెలిచేది
బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలంటూ సూచించారు. వాళ్లకి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు ఆ పార్టీకి జీహెచ్‌ఎంసీలో ఎక్కువ సీట్లు రావడానికి కారణం మేమేనని తెలిపారు. ఎంఐఎం మద్దతుతోనే బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయని.. 24 మంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్‌ఎస్ మళ్లీ గెలిచేదని అన్నారు. ఆ పార్టీలో నేతలకు అప్పట్లో అహంకారం ఉండేదన్నారు. మరోవైపు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు నాయుడు, ,స్టాలిన్ అంటున్నారని.. ఒకవేళ ఈ విషయం నేను చెప్పితే నానా రాద్ధాంతం చేసేవారన్నారు.
దక్షిణ భారత్‌లో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారని.. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలే నష్టపోతాయని తెలిపారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గడ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అన్నారు. దేశ అభివృద్ధిలో బాగా పనిచేసిన రాష్ట్రాలను శిక్షించడం వల్ల ఏం లాభం అంటూ ప్రశ్నించారు.
Also Read: డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇదిలాఉండగా.. కేంద్రప్రభుత్వం ఇటీవల 2025లో జనగణన, 2028 నాటికి డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల జనాభాను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలకే లాభం ఉంటుందని.. జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టం గురించి ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇటీవల చంద్రబాబు, స్టాలిన్‌లు ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే అంశాన్ని తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది.
BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Anugula Rakesh Reddy : ఆ నేరం మళ్లీ మళ్లీ చేస్తా….రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం నోటీసులు జారీ
🔴Live News Updates: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Waqf Law : తెలంగాణలో వేల ఎకరాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు ....ఇప్పుడున్నవెన్నంటే..
దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Hanuman Shobha Yatra : జై శ్రీరాం నినాదాలతో మార్మోగుతున్న హైదరాబాద్
‘జై బోలో హనుమాన్‌కి, జైశ్రీ రాం’ అంటూ భక్తుల నినాదాలతో హైదరాబాద్ మార్మోగుతోంది. జయంతి సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..
BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
SRH VS PBKS: అభిషేక్ శర్మ వీర బాదుడు..40 బంతుల్లో సెంచరీ