Asaduddin Owaisi : బీఆర్ఎస్ కిందస్థాయికి పడి పోయిన పార్టీ..AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపిన నవీన్ యాదవ్ ను గెలిపించినందుకు AIMIM అధ్యక్షుడు, MP అసదుద్దీన్ ఓవైసీ..జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో BRS కింద స్థాయికి పడిపోయిన పార్టీ అని ఆయన విమర్శించారు.
అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్క అభ్యర్థి సెంటిమెంట్ కాదు’
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో AIMIM కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నవీన్ యాదవ్ నామినేషన్ సందర్భంగా AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆయన్ని కలిశారు. అసదుద్దీన్ ఒవైసీ ఉప ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Saroornagar Corporator Akula Srivani On Asaduddin Owaisi | నీకు భయం అయితే.. నేనే కూల్చేస్తా | RTV
Muhammad Ali Aggressive Comments | ఫాతిమా కాలేజ్ కూల్చకపోతే | Fathima Collage | Hydra | Cm Revath
Asaduddin Owaisi: పాకిస్థాన్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై దాడి చేస్తే ఆ దేశం ముర్ఖత్వం ప్రదర్శించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రసుతం బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ఆయన పాక్‌ను గ్రే లిస్టులోకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు.
పాక్ కు రంకు మొగుడ్ని నేనే.. ! | Owaisi Joins India’s Global Delegation | India Pak War | Modi | RTV
Asaduddin Owaisi: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !
టర్కీ పాక్‌కు మద్దతివ్వడాన్ని మరోసారి పరిశీలించుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. టర్కీకి భారత్‌తో చాలా చారిత్రాత్మక సంబంధాలున్నాయన్నారు. పాకిస్థాన్ కంటే భారత్‌లోనే ఎక్కువగా ముస్లింలు ఉన్నారన్నారు.
Pakistan: పాకిస్థాన్ ముర్దాబాద్.. అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు (VIDEO VIRAL)
MIM అధినేత గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్‌పై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అది ఫైయిలైన దేశమని, పాక్‌ను ఇక శిక్షించడమే మిగిలి ఉందని విమర్శలు గుప్పించారు.
/rtv/media/media_files/2025/04/23/0AfWnoFJ9BsWins0Ieva.jpg)
/rtv/media/media_files/2025/05/17/Xsu5f2vbr8PM7qFP19mX.jpg)
/rtv/media/media_files/2025/05/26/87H3Bib5bZEeV17pBvW2.jpg)
/rtv/media/media_files/2025/05/07/BVVhYDaOSAjiOUlqlb93.jpg)