Latest News In Telugu Asad House Attack: 'భారత్ మాతాకీ జై..' ఒవైసీ ఇంటిపై మరోసారి అటాక్! ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దుండగులు మరోసారి దాడి చేశారు. పార్లమెంట్లో ప్రమాణస్వీకారం తర్వాత ఒవైసీ జై పాలస్తీనా నినాదాలు చేసినందుకు వ్యతిరేకంగా కొందరు ఈ అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. భారత్ మాతాకీ జై, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటూ ఒవైసీ ఇంటిపై పోస్టర్లు అంటించారు. By Trinath 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Owaisi Oath Controversy: ఒవైసీ జై పాలస్తీనా నినాదం.. మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందేనా? ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ 18వ లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అనే నినాదం చేశారు. దీంతో వివాదం రేగింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. రాజ్యంగంలో ఇటువంటి అంశాలకు సంబంధించితిన్ నిబంధనలు ఏమిటో ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Loksabha: లోక్‌సభలో అసదుద్దీన్ వివాదాస్పద నినాదం.. స్పీకర్ ఏం చేశారంటే! లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జై భీం, జై తెలంగాణతోపాటు జై పాలస్తీనా నినాదం చేయడంపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు. By srinivas 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఫస్ట్ టైం హైదరాబాద్ పార్లమెంట్ ఫలితంపై ఉత్కంఠ.. ఎవరు గెలవబోతున్నారంటే! హైదరాబాద్ పార్లమెంట్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫస్ట్ టైం అసదుద్దీన్ తన గెలుపుపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో మాధవీలతను బీజేపీ బరిలోకి దించగా ఆమె దూకుడుతో అసదుద్దీన్‌కు చెమటలు పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. By srinivas 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhavi Latha : అసదుద్దీన్‌ను వెంటాడుతున్న మాధవీలత.. ఇంటికి వచ్చి ఫోన్ చేస్తామంటూ! హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత తన పరిధిలో ఓటు మిస్ అయిన వారికోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. క్యూ ఆర్ స్కాన్ ఆధారంగా ఓటు గల్లంతైనా వారు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అసదుద్దీన్ ఓడించేందుకు ఆమె ఇలా చేస్తుందనే కామెంట్స్ వినపడుతున్నాయి. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: మోదీని మూడోసారి ప్రధానిని చేయకండి.. అసదుద్దీన్ ఒవైసీ రిక్వెస్ట్ బీజేపీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిపోయిందని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని కోరారు. మోదీని మూడో సారి ప్రధానిని చేయొద్దని.. గత పదేళ్లు ప్రధాని ఉన్న మోదీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయారని మండిపడ్డారు. By V.J Reddy 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: గల్లీ పిల్లలతో క్రికెట్ ఆడిన అసదుద్దీన్ ఓవైసీ.. వీడియో వైరల్! ఎన్నికల ప్రచారం ముగియడంతో నాయకులంతా ఖాళీ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ఫుట్ బాల్ ఆడి అందరినీ అలరించగా.. అసదుద్దీన్ ఓవైసీ తన నివాసం దగ్గర పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : 15 సెకన్లు కాదు గంట టైమ్ తీసుకోండి.. నవనీత్ కౌర్ కు అసదుద్దీన్ స్ట్రాంగ్ రిప్లై! 15 సెకన్లు టైమ్ ఇస్తే చాలు ముస్లింల అంతు చూస్తామంటూ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. '15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి. ముస్లింలను ఏం చేస్తారో చేయండి' అంటూ సవాల్ విసిరారు. By srinivas 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: నవనీత్‌కు కౌంటరిచ్చిన అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల వేళ బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. గంట తీసుకోండి...ముస్లింలను ఏం చేస్తారో చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn