Latest News In Telugu Arvind Kejriwal: జైలు నుంచి పోటీ చేస్తే ఢిల్లీలో 70 సీట్లు గెలుస్తాం: కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లో ఉన్నట్లైతే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీలో ఉన్న మొత్తం 70 స్థానాల్లో గెలుస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ ఎమ్మెల్యేలను జైల్లో పెట్టి ఎన్నికలు జరపాలని కేంద్రానికి సవాలు చేశారు. By B Aravind 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు.. నిందితుడి అరెస్టు ఇటీవల ఢిల్లీలోని మెట్రో స్టేషన్ గోడలపై కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు రాతలు రాసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అంకిత్ గోయల్(33) గా గుర్తించారు. అతనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: ఢిల్లీ ప్రజలు పాకిస్థానీల?.. అమిత్ షాపై కేజ్రీవాల్ ఫైర్ అమిత్ షాపై నిప్పులు చెరిగారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో అమిత్ షా చేసిన ర్యాలీకి 500 మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆప్ మద్దతు దారులను అమిత్ పాకిస్థానీలు అంటున్నారని ఫైర్ అయ్యారు. అమిత్ షా ప్రధాని అవుతున్నారని అహంకారం పెరిగిందని విమర్శించారు. By V.J Reddy 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు! ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈ రోజు ఢిల్లీ పోలీసుల బృందం సోదాలు నిర్వహించింది. ల్యాప్‌టాప్ & సీసీటీవీ డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని కీలక పత్రాలను కేజ్రీవాల్ నివాసం నుంచి తీసుకెళ్లారు. By srinivas 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AAP : ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బీజేపీ ఆఫీస్ ముట్టడికి ర్యాలీ చేసేందుకు సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. ఆప్ కార్యాలయం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal: రేపు బీజేపీ కార్యాలయానికి వస్తున్నా.. కేజ్రీవాల్ సవాల్ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు మధ్నాహ్నం 12 గంటలకు తమ పార్టీ నేతలందరితో కలిసి బీజేపీ కార్యాలయానికి వస్తామని అన్నారు. ఎవరిని జైల్లో వేస్తారో.. వేయండి అంటూ సవాలు చేశారు. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: 2 నెలల్లో సీఎం మారబోతున్నాడు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తే 2-3 నెలల్లో యూపీ సీఎం పదవి నుంచి యోగిని బీజేపీ అధిష్టానం తొలిగించే కుట్ర చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుందని.. SC, ST రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. By V.J Reddy 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: మోదీపై యుద్ధం.. సీఎం కేజ్రీవాల్ సంచలన మేనిఫెస్టో బీజేపీపై యుద్దానికి సిద్ధమయ్యారు సీఎం కేజ్రీవాల్. ఈరోజు 10 గ్యారెంటీలతో లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉచిత విద్య- వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. By V.J Reddy 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : జైలు నుంచి వచ్చాక మీడియా ముందుకు కేజ్రీవాల్.. సుప్రీంకోర్టు నిన్న (శుక్రవారం) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చాక కేజ్రీవాల్ మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ ఫుల్ వీడియో చూడండి. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn