ఇంటర్నేషనల్ AI: ఇక మనుషుల అవసరం ఉండదేమో!.. సీక్రెట్ భాషలో మాట్లాడుకుంటున్న రెండు ఏఐ అసిస్టెంట్స్ ఏఐ అసిస్టెంట్ పెళ్లి కోసం హోటల్ రిసెప్షనిస్ట్‌కు కాల్ చేయగా.. నేను కూడా ఏఐ అని రిప్లై ఇచ్చింది. కమ్యూనికేషన్‌ను పెంచుకోవడానికి జిబ్బర్ లింక్ మోడ్‌కి మారాలనుకుంటున్నారా అని ఏఐ అడిగింది. రెండు ఏఐ అసిస్టెంట్లు మాట్లాడుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: పారిస్ ఏఐ సమ్మిట్.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ పారిస్ వేదికగా జరుగుతున్న ఏఐ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే వందతులు ఉన్నాయన్నారు. ఏఐ వల్ల మనం చేసే పనుల్లో మార్పులు వస్తాయని, స్కిల్స్ పెంచుకున్నవారికి అవకాశాలు ఉంటాయన్నారు. By B Aravind 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Artificial Intelligence: స్ట్రోక్‌కి AI ద్వారా వేగంగా చికిత్స సాధ్యమేనా? ఒక వ్యక్తి స్ట్రోక్‌కు గురైనప్పుడు, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. AI సహాయంతో స్ట్రోక్ చికిత్స నగరాల్లో అభివృద్ధి చెందింది. ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో సత్వర చికిత్స అందించడం ద్వారా స్ట్రోక్‌ను ఎదుర్కొంటున్న రోగులపై ప్రభావాన్ని తగ్గించవచ్చు. By Vijaya Nimma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Indiramma House Scheme Latest Updates | ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్..సర్కార్ మరో సర్వే | CM Revanth | RTV By RTV 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తున్న చైనా AI మోడల్స్.. మొన్న డీప్‌సీక్, నేడు అలీబాబా చైనాలో అలిబాబా అనే కంపెనీ కొత్త ఏఐ మోడల్ లాంచ్ చేసింది. చైనీస్ టెక్ కంపెనీ అలీబాబా 9988.HK బుధవారం క్వెన్ 2.5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ న్యూ వెర్షన్‌ను రిలీస్ చేసింది. ఇది డీప్‌సీక్ కంటే కూడా బెటర్‌గా పని చేస్తోందని అలీబాబా కంపెనీ చెబుతోంది. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ AI రంగంలో చైనా సంచలనం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే ఏఐ రంగంలో చైనా దూసుకుపోతుంది. సీప్సీక్ R1 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చాట్ GPT కంటే వేగంగా, కచ్చితమైన సమాచారం ఇస్తోంది. అదికూడా ఫ్రీగా. దీంతో ఈ చైనా AI యాప్ డౌన్లోడ్స్ అమెరికాలో పెరిగిపోతున్నాయి. ఇది యూఎస్ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. By K Mohan 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Cancer Treatment: గుడ్‌న్యూస్.. ఏఐ సాయంతో 48 గంటల్లో క్యాన్సర్‌కు వ్యాక్సిన్ క్యాన్సర్‌ను నయం చేసే ఓ కృత్రిమ మేధ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆవిష్కరించారు. క్యాన్సర్‌ను గుర్తించిన 48 గంటల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సాయంతో వ్యాక్సిన్‌ను తయారుచేసి ఇవ్వొచ్చని పలు కంపెనీలు చెబుతున్నాయి. By B Aravind 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ AI Robo: ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్ వచ్చేసింది.. సింగిల్స్‌కు పండగే అమెరికాకు చెందిన ఓ టెక్ కంపెనీ ఏకంగా ఓ ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చింది. ధర 1,75,000 డాలర్లు (రూ.1.5 కోట్లు).పురుషుల ఒంటరితనాన్ని దూరం చేసే సహచరిగా ఈ రోబో ఉండగలదని దీన్ని తయారుచేసిన రియల్ బోటిక్స్ అనే కంపెనీ తెలిపింది. By B Aravind 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Squid Game: ‘స్క్విడ్‌గేమ్’ సూట్లో టాప్ పొలిటికల్ లీడర్స్.. వీడియో వైరల్ స్విడ్గేమ్ వెబ్‌సిరీస్‌లో పాత్రాధారుల లాగే టాప్ పొలిటికల్ లీడర్స్ ఉన్న ఓ ఏఐ వీడియో వైరలవుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకుపచ్చ దూస్తుల్లో పార్లమెంటుకు వచ్చి మట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో వైరలవుతోంది. By B Aravind 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn