ఇంటర్నేషనల్ Artificial Intelligence: మానవజాతిని అంతం చేసేది ప్రళయం కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. ఎలా అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే AI మానవజాతిని అంతం చేసేసే అవకాశాలు లేకపోలేదని లేటెస్ట్ రీసెర్చ్ చెబుతోంది. అసలు ఈ రీసెర్చ్ ఎందుకు చేశారు? AI ఎలా మానవజాతిని అంతం చేసేస్తుంది? ఇదంతా నిజమేనా అనుకోకుండా.. ఈ టైటిల్ పై క్లిక్ చేసి ఆర్టికల్ చదివేయండి.. అర్ధం అయిపోతుంది. By KVD Varma 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI Robo Teacher: ఏఐ రోబో టీచర్ వచ్చేసిందోచ్.. ఎక్కడంటే కేరళలోని తిరువనంతపురంలోని కడువాయిల్ తంగల్ ఛారిటబుల్ ట్రస్ట్ (KTCT) హైయర్ సెకండరీ స్కూల్లో 'అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రోబో' టీచర్‌ను ప్రవేశపెట్టారు. ఈ రోబో టీచర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు చెందిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ AI Effect: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు.. అక్కడ భారీగా ఉద్యోగాలు పోతాయి! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆవిష్కరణతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇది టెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగులకు ప్రమాదమని భావిస్తున్నారు. అయితే, ఎక్కువగా బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (BPO) వంటి రంగాల్లోని ఉద్యోగులు ప్రభావితం కావచ్చని నిపుణుల అంచనా. By KVD Varma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Artificial Intelligence: సైనిక కార్యకలాపాల్లోకి వచ్చేసిన అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సైనిక కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం విస్తృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తమ సైనిక కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతను వాడుతోందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. ఈ నెల ప్రారంభంలో వైమానిక దాడులకు టార్గెట్లను గుర్తించేదుకు అమెరికా ఏఐ సాయం తీసుకున్నట్లు పేర్కొంది. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికా కీలక నిర్ణయం.. ‘ఏఐ వాయిస్ రోబోకాల్స్’పై నిషేధం ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను అనుకరించేలా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ-ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధించింది. ఫెడరల్ కమ్యూనికేషన్ ఇందుకు సంబంధించి ఓ ప్రకటనలో వెల్లడించింది. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల వడబోతకు ఏఐ టెక్నాలజీ! ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను కోరింది. వచ్చిన దరఖాస్తుల ను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వడపోత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TCS : టెక్ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం..5 లక్షల మందికి ట్రైనింగ్..!! టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రాబోయే అవకాశాల కోసం ఐదు లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. By Bhoomi 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Altman on AI: సరికొత్తగా..మరింత సామర్ధ్యంతో AI ఉంటుంది..ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ AI ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఇది మరింత సామర్ధ్యంతో ఉపయోగపడుతుందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ చెప్పారు. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By KVD Varma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: AIతో ఈ ఏడాది 40శాతం ఉద్యోగాలు ఫసక్.. తేల్చేసిన IMF చీఫ్..! ఉద్యోగ భద్రతకు AI ప్రమాదాలను కలిగిస్తుందన్నారు IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని IMF నివేదికను ఉటంకిస్తూ జార్జివా చెప్పారు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో AI తక్కువ ప్రభావాన్ని చూపుతుందట! By Trinath 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn