Latest News In Telugu Telangana: కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నా రావు అరెస్ట్ కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నా రావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మన్నె గూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. కన్నారావుతో పాటూ మరో 38 మందిపైనా పోలీసులు కేసును నమోదు చేశారు. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kejriwal: సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్! ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే. అయితే దేశంలో మరి కొందరు ముఖ్యమంత్రులు పదవి నుంచి వైదొలిగిన తరువాత అరెస్ట్ అయ్యారు. వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, చంద్రబాబు నాయుడు,లాలూ యాదవ్, హేమంత్ సోరెన్ ఉన్నారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AAP Minister: కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు..అతని ఆలోచనలను కాదు: ఆప్ మంత్రి! ఏవేవో కారణాలు చూపించి ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు ఏమో కానీ, ఆయన ఆలోచనలను మాత్రం అరెస్ట్ చేయలేరని ఆప్ మంత్రి అతిషి పేర్కొన్నారు. ఒక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే వీధికో కేజ్రీవాల్ పుట్టుకొస్తాడని ఆమె అన్నారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal Arrest: ఈడీ తన 68 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా! అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో 68 ఏళ్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చరిత్రలో సిట్టింగ్ సీఎంను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు సిట్టింగ్ సీఎంను ఈడీ అరెస్ట్ చేయలేదు.ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్టు చేయడం ఇది 16 వది. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్దం! మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ప్రణీత్‌రావు కస్టడీకి అనుమతినిచ్చిన కోర్టు SIB మాజీ DSP ప్రణీత్ రావు ను పోలీస్ కస్టడీ కి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రణీత్ రావును ఏడు రోజుల పాటు కస్టడీ లోకి తీసుకోవచ్చని తెలిపింది.రేపు చంచల్ గూడ జైలు నుండి అతనిని కస్టడీలోకి తీసుకొంటామని పంజాగుట్ట పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురు దెబ్బ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విసయంలో తాము ఏమీ జోక్యం చేసుకోమని...హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం చెప్పింది. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kharge: ''బీజేపీ వాషింగ్ మెషిన్ లోకి వెళ్లిన ప్రతిదీ తెల్లగానే ఉంది..కలుషితం కాలేదు'': ఖర్గే! '' బీజేపీ వాషింగ్ మెషీన్ లోకి వెళ్లినది తెల్లగా ఉంది. ఏది కలుషితం కాలేదు? ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం నుంచి రక్షించాలంటే..బీజేపీని ఓడించాలి. దేనికి కూడా భయపడేది లేదు..పార్లమెంట్ నుంచి మేము పోరాడుతూనే ఉంటామని'' ఖర్గే పేర్కొన్నారు. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hemanth Soren Arrest: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్..నెక్స్ట్ సీఎం? జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే సోరెన్ అరెస్ట్ కావాడానికి కొద్ది సేపటి ముందే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికారులు రాంచీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn