నేషనల్ J&K: లోయలో పడిన ఆర్మీ వెహికల్...ఐదుగురు జవాన్లు మృతి జమ్మూ–కాశ్మీర్లో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఇది అదుపు తప్పి 350 అడుగుల లోయలో పడిపోయనట్లు తెలుస్తోంది. దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురు జవాన్లు మృతి చెందారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఆ గ్రామంలో ఆర్మీ ఉద్యోగులే ఎక్కువ, ఇంతకీ అదెక్కడంటే..? ప్రస్తుతం ఆధునిక సమాజంలో యువత అంతా సాఫ్టువేర్ ఉద్యోగాల వైపుకు పరుగులు తీస్తున్నారు. కానీ ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాలపైనే ఫోకస్ పెట్టింది. మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం వెంకట్రెడ్డిపల్లి గ్రామం. 40 ఏళ్ల క్రితం ఈ గ్రామం నుండి కొంతమంది ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలా ఇప్పటివరకు దేశం కోసం తమ సేవలను అందిస్తూ జిల్లాలోనే అత్యధిక ఆర్మీ ఉద్యోగులున్న గ్రామంగా రికార్డును సొంతం చేసుకున్నారు. By Shareef Pasha 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కుల్గాంలో ఎన్ కౌంటర్ ..ముగ్గురు జవాన్లు మృతి! జమ్మూ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం రాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు భారత సైన్యం తెలిపింది. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. By Bhavana 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn