Society కృష్ణా నీళ్లు SLBCకి ఎలా వస్తాయంటే | Irrigation Expert V Prakash About SLBC Tunnel Collapse Incident By RTV 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC UPDATES: టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఉబికివస్తున్న ఊటనీరు! నాగర్ కర్నూల్ SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు రెస్క్యూటీమ్స్ తీవ్రంగా శ్రమించింది. టన్నెల్లో 2.5మీటర్ల ఎత్తున బురద పేరుకుందని, ఊట వల్ల మట్టిని తొలగించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA Ban Transgenders: అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్లపై నిషేధం ట్రంప్ వచ్చాక అమెరికాలో ట్రాన్స్ జెండర్ల మీద నిషేధాలు మొదలయ్యాయి. ఇప్పటికే వారిని క్రీడల్లో నుంచి తొలగించారు. తాజాగా అమెరికా మిలటరీ నుంచి కూడా వారిని తప్పించారు. సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాలను నిషేధించారు. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిని భారత సైనిక దళానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ నిర్ధరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. By B Aravind 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pak: బలూచిస్తాన్ లో మారణ హోమం..41 మంది మృతి పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య గొడవలతో రగిలిపోతోంది. వీరి మధ్య జరుగుతున్న కాల్పుల్లో 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కుక్కర్ లో భార్య ముక్కల కర్రీ | Meerpet EX Army Gurumurthy Case Update | Hyderabad | RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Army Day: భారత సైనిక దినోత్సవం..ఈరోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా! ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. లెఫ్టినెంట్ జనరల్ కె ఎం కరియప్ప ఎవరు? అసలు ఈ రోజు ఎందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారనే విషయం ఈ స్టోరీలో.. By Bhavana 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India: రష్యాలో భారతీయుని మృతిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. రష్యా యుద్ధంలో కేరళ యువకుని మరణాన్ని కేంద్రప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆ దేశంలో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. వీలైనంత తొందరగా వారిని అక్కడి నుంచి పంపించేయానలి డిమాండ్ చేశామని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పండగ పూట విషాదం.. జమ్మూకశ్మీర్‌లో పేలుడు జమ్మూకశ్మీర్‌లో ల్యాండ్ మైన్ పేలింది. రాజౌరీ జిల్లా నౌషేరాలోని భవానీ సెక్టార్‌లోని మక్రి ప్రాంతంలోని లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో మంగళవారం పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న పెట్రోలింగ్ జీప్‌కు ఇది జరగింది. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn