ఆంధ్రప్రదేశ్ AP Weather: దిశ మార్చుకున్న అల్పపీడనం..ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. ఇది పది రోజుల్లో దిశ మార్చుకుని, ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Rains: అంచనాలకు భిన్నంగా కదులుతున్న అల్పపీడనం..! వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా సాగుతోంది. తీవ్ర అల్పపీడనం కారణంతో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. By Bhavana 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నేడు బలహీన పడనున్న అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! నైరుతి,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదలుతూ బుధవారానికి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ చెప్పింది.మూడు రోజుల పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. By Bhavana 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఏపీకి బిగ్ రెయిన్ అలర్ట్ | Telugu States Weather Updates | Heavy Rain Alert In AP | RTV By RTV 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn