ఆంధ్రప్రదేశ్ Naga Babu : అనకాపల్లి పార్లమెంటు నుంచి నాగబాబు పోటీ..! అనాకపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి.. ప్రముఖ సినీ నటడు, జనసేన నేత నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే అక్కడ నాగబాబు పర్యటనలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేదానిపై ఆయన కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. అనర్హత వేటుపై కీలక నిర్ణయం ? వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఇవాళ ఏపీ స్పీకర్ ముందు హాజరుకానున్నారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారిపై అనర్హత వేటు వేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AndhraPradesh: దేవినేని VS వసంత కృష్ణ ప్రసాద్.. మైలవరం టికెట్ ఎవరికి ? మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈరోజు ఆయన ముఖ్యనేతలో సమావేశం కానున్నారు. ఆయన రాకను టీడీపీ నేత దేవినేని ఉమా వ్యతిరేకిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో టికెట్ ఎవరికి వస్తుందనేది ఆసక్తిగా మారింది. By B Aravind 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: గుంటూరు ఎంపీ టికెట్ భాష్యంకే ఖరారు..! ఏపీలోని గుంటూరు నుంచి టీడీపీ పార్లమెంట్ టికెట్ ఎవరికో తేలిపోయింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భాష్యం రామకృష్ణను ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం. ఆయన్ని బరిలోకి దింపితే పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. By B Aravind 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? షర్మిల ఏం చేయబోతున్నారు? ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజకీయ పార్టీలు తమ సిట్టింగ్ అభ్యర్థులను మార్చేస్తున్నాయి. ఎందుకిలా చేస్తున్నాయి? అసలు ఏపీలో ఏం జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు అనాలిసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP POLITICS:సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం VS మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం,మంత్రి పెద్దిరెడ్డి మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఆదిమూలం ఉద్ధేశ్యపూర్వకంగానే మంత్రి పెద్దిరెడ్డి పై ఆరోపణలు చేశారని, ఆదిమూలం మాటలను వైసిపి శ్రేణులు ఖండిస్తోందని సత్యవేడు సింగిల్ విండో ఛైర్మేన్ నిరంజన్ రెడ్డి పేర్కోన్నారు. By Nedunuri Srinivas 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP POLITICS : ఆంధ్రప్రదేశ్ ను ఆ రెండు పార్టీలు మోసం చేశాయి- RTV తో జేడీ సంచలన వ్యాఖ్యలు! ఆంధ్రప్రధేశ్ రాజకీయాల్లో చర్చనీంశంగా మారిన అంశం ప్రత్యేక హోదా. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో చేర్చిన రాష్ట్రంలోని రెండు పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసం చేసారని జేడీ విమర్శించారు.ఇంకా పలు అంశాల పట్ల RTV తో జేడీ మాట్లాడారు. By Nedunuri Srinivas 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఇవాళ స్పీకర్ ఎదుట హాజరుకానున్న టీడీపీ-వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈరోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ నోటీసులు పంపించారు. మధ్యాహ్నం 12.00 PM గంటలకు వైసీపీ.. 2.45 PM టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని నోటిసుల్లో తెలిపారు. ఎమ్మెల్యేల హాజరుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆ మంత్రే మాపై రాళ్ల దాడి చేయించాడు: కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో టీపీడీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు పార్టీ కార్యకర్తలపై ఆదివారం రాత్రి కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వైసీపీ కార్యకర్తలే చేశారని.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని కన్నా ఆరోపించారు. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn