ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali : పోసానికి ఏపీ హైకోర్టులో నిరాశ..క్వాష్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని నటుడు పోసాని కృష్ణ మురళి ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani case: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బిగ్ రిలీఫ్ తనపై నమోదైన కేసులు కొట్టేయాలని పోసాని కృష్ణ మురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోసాని క్వాష్ పిటిషన్ గురువారం హైకోర్టు విచారణ జరిగింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court : గ్రూప్-2 పరీక్షపై పిటిషన్ల కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు గ్రూపు -2 పరీక్షను నిలివేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించే గ్రూప్-2 ప్రధాన పరీక్షను నిలువరించాలని అభ్యర్థులు వేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు నేడు కొట్టేసింది. By Madhukar Vydhyula 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఛలో ఛలో లండన్ జగన్ కు ఊరట | BIG Relief To Ys Jagan in Ap High Court | RTV By RTV 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap High Court: ముంబాయి నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం ముంబాయి నటి జత్వానీ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పునిచ్చింది. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Paritala Ravi: 18ఏళ్ళ తర్వాత..పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ పరిటాల రవి హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఈ కేసులోని ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. పరిటాల హత్య కేసులోని నారాయణరెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. By Bhavana 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇంటికి కరెంట్ బంద్: హైకోర్టు AP: ట్రాఫిక్ చలాన్ కట్టని వాహనదారుల ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. By V.J Reddy 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. అనితపై 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు రాజీ కుదుర్చుకున్నారు. By Bhavana 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREAKING: RGVకి బిగ్ రిలీఫ్! వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. మొత్తం మూడు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. By V.J Reddy 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn