Roja comments : జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం...రోజా సంచలన ఆరోపణలు
కూటమి ప్రభుత్వం జనాన్ని నమ్మించి నట్టేట ముంచిందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత రోజా ఆరోపించారు. చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తడానికే ,భజన చేయడానికే పయ్యావుల కేశవ్ సమయం అంతా వృధా చేశార తప్ప, రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదని ఎద్దేవా చేశారు.
Harish Rao: ఏపీకి కృష్ణా జలాల తరలింపు.. ప్రభుత్వం ఏం చేస్తోంది.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
తెలంగాణ నీటిని ఏపీ సర్కార్ తరలించుకుపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు.
AP Schools: మా బడి మాకు కావాలి.. MEO ఆఫీస్ ముందు గ్రామస్తుల నిరసన!
గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మూసివేయడంపై నెల్లూరు జిల్లా యాతలూరు ప్రజలు ఆందోళనకు దిగారు. 47 ఏండ్ల నుంచి నడుస్తున్న స్కూల్ తీసివేసి తమ బిడ్డలను ఆగం చేయొద్దని కోరుతున్నారు. స్టూడెంట్స్, పేరెంట్స్ కలిసి ఏంఈవో ఆఫీసుముందు నిరసన చేపట్టారు.
Araku Chilapanduga: రేపు అరకు చలిపండుగ...ఈ పండుగలో ఏం చేస్తారంటే....
ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త టూరిజం పాలసీని సైతం ప్రవేశపెట్టింది. ఈ పాలసీలో భాగంగా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పండుగలు నిర్వహించాలని నిర్ణయించింది.
🔴LIVE : ఇక మాకు దిక్కెవ్వరు..? | Game Changer Event Incident Victims Emotional Words | Pawan Kalyan
Ap: తల్లికి వందనం పథకం ముహూర్తం కుదిరింది..మంత్రి కీలక వ్యాఖ్యలు!
సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని భావిస్తోంది. 2025 జూన్ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)
/rtv/media/media_files/2025/02/28/H54kSXsJU3aFPV0zs2hn.jpg)
/rtv/media/media_files/2025/02/16/2cnuVv5JHSKX5SljSYS7.webp)
/rtv/media/media_files/2025/02/14/le9iohVo3S3lPEJZbNpT.jpg)
/rtv/media/media_files/2025/01/30/t3op60OWY7XzU86Jb30K.webp)
/rtv/media/media_files/2024/11/12/W4yK6AHUkEC5JlCUiub0.jpg)