ఆంధ్రప్రదేశ్ AP Govt : గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన ప్రారంభించిన ఏపీ సర్కార్! గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టేందుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది.గ్రామ, వార్డు సెక్రటరీలను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా కసరత్తు చేస్తుంది.కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది. By Bhavana 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా AP : ప్రభాస్ ఫ్యాన్స్ కు ఏపీ సర్కార్ మరో శుభవార్త.. 'కల్కి' కోసం స్పెషల్ పర్మిషన్! సినీ లవర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘కల్కి 2898AD’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ తో పాటూ అదనంగా ఆరో షో వేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. By Anil Kumar 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఇంటి వద్దకే పింఛన్లు.. శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం! వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన మొత్తం ...ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున కలిపి మొత్తం రూ. 7 వేలు అందించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇక మీ సేవలు చాలు.. వెళ్లిపోండి.. 40 మంది సలహాదారులపై సర్కార్ వేటు.! ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, నిన్న సజ్జలతో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. By Jyoshna Sappogula 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై స్పెషల్ ఫొకస్ .. సిట్ ఆఫీసుకు సీల్..! ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. కీలక సమాచారం మాయం అవకుండా చర్యలు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ సహా ఇతర నేతలపై కేసులు పెట్టిన కార్యాలయాలపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఆయా ప్రభుత్వ కార్యాలయాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. By Jyoshna Sappogula 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం.. సంచలన ఆదేశాలు జారీ! జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి ఏపీ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. By Nikhil 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దర్యాప్తు విషయంలో ముందస్తు ప్రభావం ఏమీ ఉండదని కోర్టు చెప్పింది. By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన జగన్ సర్కార్.. తేదీలివే! ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవుల తేదీలను ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయా విద్యార్థులకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు లభించనున్నాయి. By Bhavana 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు.. రేపటి నుంచే పంపిణీ! 8వ తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ట్యాబ్లు అందించనుంది. 10 రోజుల పాటు ఈ ట్యాబ్ల పంపిణీ జరగనుండగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ట్యాబ్ల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33,000 లబ్ధి చేకురనుంది. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn