Latest News In Telugu Parliament Sessions: రాహుల్ గాంధీకి సారీ చెప్పిన అనురాగ్ ఠాకూర్.. ఎందుకంటే తమ కులం ఏంటో తెలియని వాళ్లు కులగణన చేయాలంటున్నారని లోక్‌సభ సమావేశాల్లో మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ గాంధీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆయన రాహుల్‌కు క్షమాపణలు చెప్పారు. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ పాలనలో బ్యాంకులు లూటీ అయ్యాయి : అనురాగ్ ఠాకూర్! కాంగ్రెస్ నాయకులు తమ హయాంలో వారి ప్రయోజనాలకోసం బ్యాంకులు లూటీ చేశారని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 12 బ్యాంకుల్లో 11 బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని ప్రస్తుతం ఇప్పుడ ఆ బ్యాంకులు నికర లాభాల్లో ఉన్నాయని వెల్లిడించారు. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Surya Ghar Yojana : ఇంటింటికి ఫ్రీ కరెంట్ పథకం..దరఖాస్తులు షురూ..ఇలా అప్లయ్ చేసుకోండి.! కోటి కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అందించే పీఎం సూర్య ఘర్ యోజన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం రూఫ్ టాఫ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కోటి ఆర్థిక సాయం అందిస్తుంది. గృహాలపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను అమర్చుకోవడానికి రూ.78,000 సబ్సిడీ లభిస్తుంది. By Bhoomi 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Subsidy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్ పెరిగిన ఎరువుల ధరలతో ఇబ్బంది పడుతున్న రైతులకు మోడీ సర్కార్ తీపి కబురు అందించింది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రి వర్గం భేటీలో ఖరీఫ్ సీజన్లో ఎరువులపై సబ్సిడీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు కొంత ఉపశమనం లభించనుంది. By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా movies:ఏరువాక సాగారో నటి వహీదా రహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం ప్రముఖ నటి మమీదా రెహమాన్ దాదాసాహెబ్ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఏరువాక సాగారో అన్న పాటతో ఫేమస్ అయిన వహీదా రహ్మాన్ By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Cylinder price: సిలిండర్ ధరల తగ్గింపుపై ట్విట్టర్లో యుద్ధం.. క్రెడిట్ల కోసం వెంపర్లాట.. అసలు మేటరేంటంటే? వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వ భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రు.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించింది. అయితే INDIA కూటమికి భయపడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని యాంటి-బీజేపీ పార్టీలు విమర్శిస్తుండగా.. ఇదంతా మోదీ ప్రజల మంచి కోసం చేశారని బీజేపీ క్రెడిట్లు ఇచ్చుకుంటుంది. మరోవైపు మిగిలిన నిత్యావసర ధరలను కూడా తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. By Trinath 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇలాంటి వాళ్లతో కష్టమే..ప్రతిపక్ష ఎంపీలకు చురకలంటించిన కేంద్రమంత్రి...!! మణిపూర్ సమస్యపై చర్చించకుండా ఎందుకు పారిపోతున్నారని ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. బెంగాల్ హింసను పక్కదారిపట్టించేందుకే ప్రతిపక్ష ఎంపీల మణిపూర్ అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం పార్లమెంటులో మణిపూర్‌పై జరిగే చర్చలో పాల్గొని తమ అనుభవాలను కూడా పంచుకోవాలని కోరుతున్నాను అని అన్నారు. మహిళలు హింసను ఎదుర్కొన్న బెంగాల్ ను కూడా ప్రతిపక్ష ఎంపీలు సందర్శించాల్సిందని దుయ్యబట్టారు. ఇండియా కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన 20 మందినేతలు జూలై 29న మణిపూర్ లో పర్యటించి అక్కడి పరిస్థితులను అంచనా వేసింది. By Bhoomi 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn