తిరుపతి TTD: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త! భక్తులకు అడవి జంతువులు నుంచి రక్షణ కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జంతువుల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు యానిమల్ రేడియో కాలర్ సిస్టంను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని కోసం వైల్డ్‌లైఫ్ అధికారుల అనుమతి కూడా కోరినట్లు తెలుస్తోంది. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Animals: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాణులు ఇవే ప్రపంచంలో వింతైన జీవులు..విషపూరిత కీటకాలు ఎన్నో ఉన్నాయి. కొన్నింటిని ఇళ్లలో పెంచుకుంటే.. మరికొన్ని అడవుల్లో ఉంటాయి. నిత్యం మనచుట్టూ తిరిగే కీటకాలలో కూడా విషపూరితమైనవి ఉంటాయి. ఏ జీవులకు ఎక్కువగా విషం ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Animals: మనం చూడలేనివి ఈ జంతువులు చూడగలవు మనుషుల కళ్లు ఏ జంతువు కళ్లకు కనిపించనన్ని రంగులను చూడగలవు. అయితే మానవులు కంటితో చూడలేని కొన్ని విషయాలు మన చుట్టూ ఉన్నాయి. కానీ వాటిని చూడగలిగే ఒక జీవి ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కుక్కలపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఓ వ్యక్తికి 249 ఏళ్ల జైలుశిక్ష! కుక్కలపై లైంగిక దాడి చేసి వాటి చంపిన ఓ వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు 249 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బ్రిటన్‌కు చెందిన ఆడమ్ కుక్కల పై అత్యాచారం చేసి చంపుతున్నట్టు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీని పై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. By Durga Rao 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fearless Animal:సింహాలు, ఏనుగులే కాదు.. ఈ భూమ్మీద భయం లేని జంతువు ఇదే! పులులు, సింహాలు వంటి మాంసాహారులు అడవిలో అత్యంత ప్రమాదకరమైన, భయం లేని జంతువులుగా గుర్తింపు పొందాయి. కానీ ఏమాత్రం భయం లేని, అడవిలో అత్యంత ధైర్యం ఉన్న జంతువు మరొకటి ఉంది. అదే హనీ బ్యాడ్జర్.దాని గురించి తెలుసుకోండి! By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn