ఆంధ్రప్రదేశ్ Anakapalle: అనకాపల్లి హత్యకేసు మిస్టరీ....ఆమె ఎవరంటే? అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. ఆ మహిళ హత్యను పోలీసులు చేధించారు. కాగా హత్యకు గురైన వ్యక్తి హిజ్రాగా గుర్తించారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Woman Murder : మహిళను 10 ముక్కలు చేసి దుప్పట్లో చుట్టి...అనకాపల్లిలో దారుణం అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేసారని గుర్తించారు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APNews : అనకాపల్లిలో క్వారీ లారీ బీభత్సం..నిలిచిపోయిన రైళ్లు అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో క్వారీ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద పెద్ద రాళ్లతో వెళ్తున్న లారీ సేఫ్టీ గడ్డర్ ఢీకొన్నది. దీంతో రైల్వే వంతెన కుంగింది. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Passport Office in Araku : అరకులో పాస్పోర్టు ఆఫీస్ ప్రారంభం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్పోర్టు ఆఫీస్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లో కొత్త గా ఏర్పాటు చేసిన పాస్పోర్టు ఆఫీస్ ను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి అరకు ఎమ్మెల్యే రెగ మత్స్యలింగం ప్రారంభించారు. By Madhukar Vydhyula 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అచ్యుతాపురం పేలుడు ఘటన.. 16కు చేరిన మృతుల సంఖ్య అనకాపల్లిలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. 50మందికి పైగా గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ANAKAPALLE: దారుణం.. ఏపీలో డ్యాన్స్ చేస్తూ కోడి తల కొరికేసిన డ్యాన్సర్ AP: అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో పెటా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వామ్మె.. ఫోన్ పేలి యువకుడు మృతి..! అనకాపల్లి జిల్లా గాదిరాయిలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ పేలి యువకుడు మృతి చెందాడు. వర్షం పడుతున్న సమయంలో గేదెల పాకపై పిడుగు పడింది. అయితే, పక్కనే ఉన్న మరో పాకలో భవాని శంకర్ (21) ఫోన్ పేలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే శంకర్ మృతి చెందాడు. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తొలిమొక్కు.. ఎక్కడంటే? అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో పవన్ వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పూజలో టీడీపీ నేతలు సైతం పాల్గొన్నారు. By Jyoshna Sappogula 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : బీచ్ లో ముగ్గురు యువతుల గల్లంతు.. ఇద్దరి మృతి! ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో తీవ్ర విషాదం నెలకొంది.బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు...వారిలో ఇద్దరు యువతులు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn