నా కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు.. | Pranay Father Comments On Court Judgement | RTV
నా కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు.. | Pranay Father Comments On Court Judgement and says about the loss of his son though verdict in their favor | RTV
నా కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు.. | Pranay Father Comments On Court Judgement and says about the loss of his son though verdict in their favor | RTV
Krishna Bhargavi Sensational Comments | నా కేసు లో కూడా ఇలానే చేయండి.. | The victim of Suryapet Lovers which ressembled almost Pranay Amrutha Case supports the verdict of that case | RTV
కులం కులం అనే వాళ్లకు ఇదొక గుణపాఠం. | Lawyers Reaction In Amrutha Pranay Case and claims that due justice is done for the society | Amrutha Pranay | RTV
ప్రణయ్ హత్యకేసులో A6గా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ రావుకు కోర్టు జీవితఖైదు విధించింది. తన తండ్రి తప్పు చేయలేదని శ్రవణ్ కూతురు (అమృత బాబాయ్ కూతురు) బోరున విలపించింది. ఈ కేసుతో ఏ సంబంధం లేకున్నా ఆమె తండ్రిని అమృత ఇరికించిందని ఆరోపించింది.
ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ2కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించారు.
మిర్యాలగూడ పరువు హత్య కేసులో నల్గొండ ST, SC కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రణయ్ హత్యకేసులో నిందితుల్లో ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. A1 మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశహ్యప్తంగా సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ హత్య కేసులో ఈరోజు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న పరువుహత్యకు ప్రణయ్ గురయ్యాడు. విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీహార్‌కు చెందిన సుపారీ కిల్లర్ సుభాష్ శర్మ బెయిల్ కోసం సమర్పించిన మూడు షూరిటీలు ఫేక్ అని పోలీసులు గుర్తించారు.
వాళ్ళిద్దరూ..బాల్య స్నేహితులు..ఇంజనీరింగ్ వరుకు కలిసే చదివారు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. చూడముచ్చటయిన జంట. వీరి ప్రేమ పెళ్లిగా మారడానికి ఇద్దరి కులాలు ప్రతిబంధకంగా మారాయి . అమ్మాయి వైశ్య కులం..అబ్బాయి షెడ్యూల్డ్ కులం. అమ్మాయికి తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేదు . అయినా..ఎదిరించి ఆర్యసమాజ్ లో ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరిద్దరికి పండంటి సంతానం కలగబోతోందనే శుభవార్త. కోటి ఆశలతో ఉన్న ఈ జంట జీవితంలో పెను విషాదం. అమ్మాయి తండ్రి కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించాడు అబ్బాయిని. సినిమాను తలపించే ఈ ప్రేమకథ ఎవరిదో అందరికీ తెలిసిందే. అమృత ప్రణయ్ ప్రేమగాథ. ఎందరినో కలచివేసిన అమృత ప్రణయ్ ప్రేమగాథ వెండితెరపై సినిమాగా కూడా వచ్చింది . అమృత ప్రణయ్ వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నారనే వార్త వైరల్ గా మారింది. ఈ వార్తలో నిజమెంత ?