Trump-Musk: మా అనుమతి లేకుండా మస్క్ ఏ పని చేయలేరు!
ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో..మా అనుమతి లేకుండా మస్క్ ఏమీ చేయరు..చేయలేరు కూడా ..! అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో..మా అనుమతి లేకుండా మస్క్ ఏమీ చేయరు..చేయలేరు కూడా ..! అని ట్రంప్ అన్నారు.
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆ దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయల్దేరింది.
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మోదీ అమెరికా, ఫ్రాన్స్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. అమెరికా పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 13న వాషింగ్టన్లో ట్రంప్‌ను కలవనున్నట్లుగా తెలుస్తోంది
అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే.ఈ ప్రమాదంలో 67 మంది మృతి చెందారు.ఈ క్రమంలో ట్రంప్ ప్రెస్‌మీట్ లో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.
వాషింగ్టన్ డీసీ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులు మరణించారు
మరో విమాన ప్రమాదం అమెరికాలో చోటుచేసుకుంది. ఫిలడెల్పియాలో షాపింగ్ మాల్ సమీపంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. సమీపంలోని కార్లు, ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ప్రధాని మోదీ ఫిబ్రవరిలో అమెరికా పర్యటన చేయనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ట్రంప్ 2వసారి ప్రెసిడెంట్ అయ్యాక మోదీ అమెరికా విజిట్ ఇదే ఫస్ట్ కానుంది.
వీసా గడువు ముగిసినా.. అక్రమంగా అమెరికాలోనే ఉంటున్నవారిపై చర్యలు తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలకు రెడీ అయింది. వీసాలు, హెచ్-1బీ వీసాల గడువు పూర్తి అయినా.. చాలా మంది ఆ దేశంలోనే ఉండడంతో నిబంధనలను కఠినతరం చేయాలనుకుంటున్నారు.