ఇంటర్నేషనల్ Rasmussen Poll : ట్రంప్ విజయం గ్యారంటీ! మరికొన్ని రోజుల్లో జరిగే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని Rasmussen Poll తెలిపింది. ఈ పోల్ లో ట్రంప్ కి 297, కమలా హారిస్ కు 241 ఎలక్ట్రోరల్ ఓట్లు వస్తాయని Rasmussen Poll చెప్పింది. By Bhavana 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bill Gates: కమలాహారిస్‌కు బిల్‌గేట్స్ భారీ విరాళం.. ఎందుకంటే? మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు భారీవిరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలాహారిస్‌కి మద్దతు ఇచ్చే ఎన్జీవోకి 50 మిలియన్ల డాలర్లు అనగా రూ.420 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. By Kusuma 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump VS Biden: హోరాహోరీగా ట్రంప్ - బైడెన్ మధ్య డిబేట్ అమెరికా అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ ఆసక్తికరంగా సాగింది. 2020 తర్వాత తొలిసారిగా వీళ్లిద్దరూ ఒకరినొకరు తలపడ్డారు. ఈ డిబేట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump : 'నేను ఆరేళ్ల పిల్లాడితో పోటీపడుతున్నా'.. ట్రంప్‌పై బైడెన్ సెటైర్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ట్రంప్‌పై సెటైర్లు వేశారు. 2024 ఎన్నికలు సన్నహకాలు జోరుగా సాగుతున్నాయని.. ఇందులో నా వయసు కూడా ఓ అంశమేనన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఆరేళ్ల పిల్లాడితో పోటీపడుతున్నాని వ్యాఖ్యానించారు. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Voting: ప్రజలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏంటో తెలుసా? ప్రపంచంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తొలి దేశం అమెరికా. అక్కడే తొలిసారి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికాలో మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788-1789లో జరిగాయి. అయితే పౌరులందరికీ అమెరికా ఓటు హక్కు ఇవ్వలేదు. అమ్మాయిలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. By Trinath 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn