Allu Arjun : శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్ ఎమోషనల్
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడగానే బన్నీ ఎమోషనల్ అయ్యారు. శ్రీతేజ్ తలపై చేయి పెట్టి మాట్లాడేందుకు ట్రై చేశారు. పక్కనే ఉన్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కూడా బన్నీ మాట్లాడారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడాని ధైర్యం చెప్పారు.
Allu Arjun : శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. అల్లు అర్జున్ వెంట నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు బన్నీ.
Allu Arjun: ఈరోజు శ్రీ తేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడ్డానికి ఈరోజు అల్లు అర్జున్ వెళ్ళనున్నారు. మరోవైపు దీనికి సంబంధించి వచ్చేటప్పుడు ముందుగానే ఇన్ఫామ్ చేయాలని పోలీసులు రెండు రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు.
అయ్యో 🤦మళ్ళీనా🙆♂️|| Tollywood Hero Baladithya Forgot CM Revanth Reddy Name In HICC Meeting || RTV
Pushpa2: 'బాహుబలి 2' ని రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప2'.. లేటెస్ట్ కలెక్షన్స్ ఎంతంటే?
అల్లు అర్జున్ 'పుష్ప2' మూవీ మరో రికార్డు నెలకొల్పింది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు గ్రాస్ రాబట్టి 'బాహుబలి2' (రూ.1810 కోట్లు) కలెక్షన్స్ ను బ్రేక్ చేసింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచింది.
BIG BREAKING : శ్రీతేజ్ దగ్గరికి అల్లు అర్జున్.!
శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్ళడానికి అల్లు అర్జున్‌కి పోలీసులు షరతులతో అనుమతిచ్చారు. రామర్శించేందుకు వెళ్లే విషయాన్ని అల్లు అర్జున్ రహస్యంగా ఉంచాలని పోలీసులు నోటీసులతో పేర్కొన్నారు. కార్యక్రమం మొత్తం గంటలోపే ముగించాలని సూచించారు.
/rtv/media/media_files/2025/01/07/rFPvE3CXolmyEG8metd5.jpg)
/rtv/media/media_files/2025/01/07/BJcj9vcKTiSlKHxT2v3z.jpg)
/rtv/media/media_files/2025/01/07/jOWhcMmarxdJa6KpIgba.jpg)
/rtv/media/media_files/2025/01/06/2RAWQGnP1V55QS48d81X.jpg)
/rtv/media/media_files/2025/01/06/MgYhkTDp60bJ5S2wyPSy.jpg)
/rtv/media/media_files/2024/12/24/20rXuOB7SdH7xcppfR3x.jpg)