BREAKING : అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. మరోసారి పోలీస్ స్టేషన్ కు..!
అల్లు అర్జున్ నేడు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నారు. కోర్టు షరతుల్లో భాగంగా స్టేషన్ కు వెళ్లి సంతకం చేయనున్నారు. మరికాసేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రానున్నారు. దీంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆరేళ్ళ తర్వాత లుక్ మార్చిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న బన్నీ న్యూ లుక్
గత ఆరేళ్లుగా 'పుష్ప' సినిమా కోసం జుట్టు, గడ్డం పెంచిన అల్లు అర్జున్.. తాజాగా ఆ లుక్‌ను మార్చి సాధారణ హెయిర్‌స్టైల్‌లో కనిపించారు. కోర్టుకు వచ్చిన బన్నీని చాలా రోజుల తర్వాత సింపుల్ లుక్ లో కనిపించడంతో.. బన్నీ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సూసేకి సాంగ్ కి శ్రష్టి వర్మ ఎంత బాగా డ్యాన్స్ చేసిందో చూడండి.. వీడియో వైరల్
'పుష్ప2' లోని సూసేకి సాంగ్ కి శ్రష్టి వర్మ.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసింది. దాని రిహార్సల్ వీడియో నెట్టింట వైరలవుతోంది. వీడియోలో ఆమె పలికించిన హావ భావాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శ్రష్టి వర్మ ఫెర్ఫార్మెన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Allu Arjun: నాంపల్లి కోర్టుకు మళ్లీ అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ మరోసారి కోర్టుకు హాజరు కానున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు.
Allu Arjun : ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు.. బన్నీకి బెయిల్ రూల్స్
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేసు గురించి ఎవరితో మాట్లాడవద్దు. సాక్షులను ప్రభావితం చేయవద్దు. వీటితో పాటుగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
బన్నీ భయపడకు.. నీ కేసు నేనే వాదిస్తా! | Raghunandan Comments On Allu Arjun | Sandhya Theatre | RTV
BIG BREAKING: అల్లు అర్జున్‌కు బెయిల్..
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కి బిగ్ రిలీఫ్ దొరికింది. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు రూ.50 వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. గతంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2025/01/05/OFEWpdqKcT6RJQ2Dz7PO.jpg)
/rtv/media/media_files/2025/01/05/WkJgAp8HJrWkyH9DfWes.jpg)
/rtv/media/media_files/2025/01/04/3KMQLfVrc83fwGa9SG5H.jpg)
/rtv/media/media_files/2025/01/04/rBaA9l4lNSyJgRYbyHxe.jpg)
/rtv/media/media_files/2024/12/24/20rXuOB7SdH7xcppfR3x.jpg)
/rtv/media/media_files/2025/01/04/QvAIHfMumi49knu9hnHL.jpg)