Pushpa2: బన్నీని ఏకి పారేస్తూ జానపద సాంగ్.. లిరిక్స్ వింటే అసలు మేటర్ అర్ధవుతుంది!
అల్లు అర్జున్ 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో సంధ్యా థియేటర్ ఘటన పై ఓ సెటైరికల్ ఫోక్ సాంగ్ నెట్టింట వైరలవుతోంది. టికెట్లు మేమే కొనాలే.. సావులు మేమే సావాలే అంటూ ఈపాట సాగుతుంది.
PUSHPA 2: ‘పుష్ప 2’ ప్రియులకు మేకర్స్ గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరిపోయింది!
పుష్ప2 ప్రియులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా.. కట్ చేసిన సీన్లను సినిమాలో యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రన్ టైం ఎక్కువగా ఉందని మేకర్స్ కొన్ని సీన్లను కట్ చేసేశారట. ఇప్పుడు అవి యాడ్ చేయబోతున్నట్లు సమాచారం.
దమ్ముంటే టచ్ చెయ్ | Raghunandan Rao Mass Warning To CM Revanth Reddy | Allu Arjun | RTV
మాధురికి దువ్వాడ లైవ్‌లో కిసిక్కు.. ! | Duvvada Srinivas Sing A Song On Pushpa 2 Kissik Song | RTV
రేవంత్ ని మళ్ళీ కెలికిన అల్లు అర్జున్ || Allu Arjun || Dammunte Pattukora Shekhawat || CM Revanth
నీ ఇగో వల్లే కదరా.. || Tammareddy Bharadwaj Fires On Allu Arjun || Sandhya Theatre Incident || RTV
ఆయనతో నాకు పోలికేంటి.. అల్లు అర్జున్ పై అమితాబ్ సంచలన కామెంట్స్!
అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో భాగంగా అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులనింటికీ పూర్తి అర్హుడని.. తాను కూడా అతడికి వీరాభిమానినని అన్నారు. పుష్ప సినిమా చూడకపోతే వెంటనే చూడండి అంటూ బన్నీని ప్రశంసించారు.
BIG BREAKING: అల్లు అర్జున్ కేసులో కోర్టు కీలక నిర్ణయం..!
సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గతంలో అల్లు అర్జున్‌కు నాంపల్లికోర్టు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇవాళ అల్లుఅర్జున్ వర్చువల్‌గా హాజరయ్యాడు.
/rtv/media/media_files/2024/12/23/gwYgKlJakS78ixeJtOuh.jpg)
/rtv/media/media_files/2024/12/29/RxWfwxMfmECRUkUOsuss.jpg)
/rtv/media/media_files/2024/12/29/lOdaaPfnxjwbGBkmP3vj.jpg)
/rtv/media/media_files/2024/12/27/03QqWfzbZWLTK3LmajEk.jpg)
/rtv/media/media_files/2024/12/27/fM7pgykUTgdXUImOhJiR.jpg)