Air India : గంజాయితో పట్టుబడ్డ ఎయిర్ ఇండియా పైలట్.. ఏం చేశారంటే?
ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కో-పైలట్ అమెరికాలో గంజాయితో దొరికిపోవడం కలకలం రేపింది. ఏప్రిల్ 14న ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన విమానంలో ఆయన విధుల్లో భాగంగా ప్రయాణించారు.
ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కో-పైలట్ అమెరికాలో గంజాయితో దొరికిపోవడం కలకలం రేపింది. ఏప్రిల్ 14న ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన విమానంలో ఆయన విధుల్లో భాగంగా ప్రయాణించారు.
ఇరాన్. ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత్ నుండి ఇజ్రాయెల్‌కు వెళ్లే విమాన ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. ఎయిర్ ఇండియా, టెల్ అవీవ్‌కు నడిపే తన విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం హాంకాంగ్ నుండి ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం (IGI)లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తోక భాగంలో మంటలు చెలరేగాయి.
చిన్న స్విచ్ 274 మంది ప్రాణాలను బలితీసుకుంది. అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుండగా, విమానంలోని థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ గతంలో 2సార్లు మార్చినట్లు వెల్లడైంది. ఇందులోనే ఇంజిన్లకు ఇంధన సరఫరా స్విచులుంటాయి.
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రూట్లలో సర్వీసులను కుదిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. కాగా ఇప్పటికే ఇండియన్ ఎయిర్ లైన్స్ పలు సర్వీసులను రద్ధు చేస్తున్నట్లు ప్రకటించింది.
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. దాదాపుగా 240కి పైగా ప్రయాణికులు కన్నుమూశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ-171 విమానం గత గురువారం కూలిపోయింది
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.
థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే థాయ్‌ల్యాండ్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు సిబ్బంది. విమానంలో బాంబ్ స్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్‌కు చెందిన విమానాలకు పాక్ తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.