క్రైం AIR INDIA: విమానంలో ‘బాంబ్’ నోట్ కలకలం.. వాష్‌రూంలో టిష్యూ పేపర్ పై.. ఢిల్లీ IGIAలో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. By Jyoshna Sappogula 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air India : ఇక ఇంట్లోనే ఉండండి..25మంది ఉద్యోగాలు పీకేసిన ఎయిర్ ఇండియా మాస్ సిక్ లీవ్ పెట్టిన ఉద్యోగుల మీద ఎయిర్ ఇండియా చర్యలు మొదలుపెట్టింది. మొదటగా 25 మందికి టెర్మినేషన్ లెర్లను పంపించింది. మరికొంత మందికి సాయంత్రం లోగా రిపోర్ట్ చేయాలంటూ అల్టిమేటం లెటర్లను జారీ చేసింది. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Air India: సిక్ లీవ్ పెట్టిన సిబ్బంది..నిలిచిన 70 ఎయిర్ ఇండియా విమానాలు! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థకు చెందిన సిబ్బంది అంతా కూడా ఒకేసారి సిక్ లీవ్ పెట్టారు. దీంతో కేవలం 12 గంటల్లో 70 విమానాలను సంస్థ రద్దు చేసింది. రద్దు అయిన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి. By Bhavana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air India : లగేజి పాలసీ మార్చిన ఎయిరిండియా... ఉచితంగా ఎంత లగేజి తీసుకెళ్లొచ్చంటే...! దేశీయ విమాన ప్రయాణాల్లో ఉచిత లగేజీపై గరిష్ఠ పరిమితిని ఎయిరిండియా తగ్గించింది. ఎకానమీ క్లాస్ లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీల్లో ప్రయాణించే వారు ఇకపై ఉచితంగా 15 కేజీలు లగేజీ తీసుకెళ్లే వీలుంటుంది. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Air India: ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్ మారింది తెలుసా? ఎయిర్ ఇండియా తన విమానాల్లో దేశీయంగా ప్రయాణించేవారికి షాక్ ఇచ్చింది. తన బ్యాగేజి విధానాన్ని మార్చింది. ఇకపై ఎకానమీ క్లాస్ ప్రయాణీకుడు తనతో కేవలం 15 కేజీల లగేజీ మాత్రమే తీసుకెళ్లగలరు. ఇది ఇంతకు ముందు 20 కేజీలుగా ఉండేది. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air India: ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిర్ ఇండియా ఆఫర్.. దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. చాలా చోట్ల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మరో రెండు రోజుల్లో మొదటి దశ పోలింగ్ కూడా స్టార్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తొలిసారి ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Air India : టెల్ అవీవ్ కు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం! ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశీయ విమాన దిగ్గజ సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ ముఖ్య నగరమైన టెల్ అవీవ్ కు ఎయిర్ ఇండియా విమానాలను కొంతకాలం పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vistara: మరో 38 విమానాలను రద్దు చేసిన విస్తారా.. కారణం అదేనా! విస్తారా సంస్థను సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఎయిరిండియాలో ఈ సంస్థ విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించడాన్ని నిరసిస్తూ పైలెట్లు విధులకు హాజరు కావడం లేదు.పైలెట్ల కొరత ఉండడంతో 38 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విస్తారా విమానాయన సంస్థ ప్రకటించింది. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Air India : వీల్ ఛైర్ ఇవ్వనందుకు ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా.. అసలేం జరిగిందంటే.. ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఒక వృద్ధుడికి వీల్ ఛైర్ యివ్వకపోవడంతో.. అతను నడుచుకుంటూ వెళ్తూ గుండె నొప్పితో మరణించాడు. దీంతో డీజీసీఏ విమాన సంస్థకు జరిమానా విధించింది. By KVD Varma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn