తెలంగాణ BIG BREAKING: కాంగ్రెస్ MLC అభ్యర్థుల పేర్లు ఖరారు కాంగ్రెస్ పార్టీ MLA కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది. AICC చైర్మన్ మల్లిర్జున ఖర్గే, కార్యదర్శి వేణు గోపాల్ MLC అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేశారు. కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, అద్దంకి దయాకర్లను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దించనున్నారు. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manmohan Singh: మన్మోహన్ అంత్యక్రియలపై వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం! మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. మన్మోహన్ స్మారకార్థం ఢిల్లీలో స్థలం కేటాయింపునకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INDIA alliance: ఢీ కొడతారా!.. డీలా పడతారా!.. మోదీ, షా ద్వయాన్ని ఖర్గే నిలువరిస్తారా! బీజేపీ ఓటమే ధ్యేయంగా ఇండియా పేరిట కూటమి కట్టిన విపక్షాల సమావేశం రాజకీయక్షేత్రంలో అనుసరించాల్సిన భవిష్యత్ వ్యూహాలను నిర్దేశించింది. వాయిదాల అనంతరం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన నాలుగో సమావేశంలో కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రతిపాదనకు వచ్చింది. By Naren Kumar 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Vs Kharge: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు! ప్రధాని మోదీపై విమర్శలు చేశారు మల్లిఖార్జున ఖర్గే. ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్ముతున్నారని మండిపడ్డారు. గతంలో పేదలందరికీ ఖాతాలో రూ.15లక్షలు వేస్తా అని చెప్పిన మోదీ.. మరి ఎందుకు వేయలేదని ఫైర్ అయ్యారు. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే... ఖర్గే చురకలు! మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే అని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవని విమర్శించారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని.. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు. By V.J Reddy 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణకు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా! జోరుగా కాంగ్రెస్ ప్రచారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ 17న తెలంగాణలో పర్యటించనున్నారు. గాంధీభవన్, హైదరాబాద్ సమావేశాల్లో ఖర్గే దిశానిర్దేశం చేయనుండగా; రాహుల్ గాంధీ ఐదు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. By Naren Kumar 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇండియా కూటమి కన్వీనర్ గా ఆయనకే ఛాన్స్.... ! విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అత్యధికులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడీయూ నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. By G Ramu 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Mallikarjun Kharge: సాయంత్రం చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఖర్గే స్పీచ్ పై ఉత్కంఠ!! కాంగ్రెస్ చేవెళ్లలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాగర్జన సభను నిర్వహించబోతుంది. టీపీసీసీ అత్యంత ప్రతిష్టాత్మంకగా చేపడుతున్న ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఏఐసీసీ చీఫ్ హోదాలో ఖర్గే తెలంగాణలో మొదటి సారి భారీ బహిరంగ సభలో హాజరై ప్రసంగించనున్నారు. దీంతో ఈ సభా ఏర్పాట్లపై టీపీసీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. మరోవైపు..ఖర్గే స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది.. By P. Sonika Chandra 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn