అఫ్గానిస్థాన్‌కు మళ్లీ అమెరికా బలగాలు ?.. ట్రంప్ సంచలన వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్ట్ చేశారు. అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌కు సంబంధించిన వివాదం గురించి రాసుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్ట్ చేశారు. అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌కు సంబంధించిన వివాదం గురించి రాసుకొచ్చారు.
ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్ అతి పెద్ద ఎయిర్ బేస్ బాగ్రామ్ ను తిరిగి ఇచ్చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు. దీనిని తాలిబన్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇంచ్ కూడా ఇచ్చేది లేదని చెప్పింది.
బగ్రామ్ ఎయిర్ బేస్ ను ఇవ్వకపోతే అఫ్గానఇస్తాన్ పై కఠిన చ్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అది తామే నిర్మించామని అందుకే తిరిగి ఇచ్చేయాలని అన్నారు.
ఇంకా శిథిలాల కింద మృతదేహాలను పూర్తిగా వెలికి తీయనే లేదు. 48 గంటలు గడవక ముందే మరోసారి భూ ప్రకంపనలు ఆఫ్ఘనిస్థాన్ ను వణికించాయి. తూర్పు ఆఫ్ఘాన్ లో రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 800 మందికి పైగా మరణించగా, 2,500 మందికి పైగా గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భూకంప కేంద్రం నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో ఉంది.
ఆఫ్గానిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో 500 మందికి పైగా మృతి చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. భారీ భూంకం సంభవించడంతో ఆఫ్గానిస్తాన్‌లో ఇళ్లు అన్ని ధ్వంసమయ్యాయి. వీటికి సంబంధించిన ఫొటోలు చూసి నెటిజన్లు కంటతడిపెడుతున్నారు.
రుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది.తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో 8 కి.మీ (6 మైళ్ళు) లోతులో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.కనీసం 500 మంది మరణించారని, 1000 మందికి పైగా గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో శుక్రవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం భూమికి 87 కి.మీ లోతులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. 2రోజుల క్రితం రష్యాలో భూకంపం గురించి తెలిసిందే.
ఆరేళ్ల చిన్నారిని 45ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్న ఘటన ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తికి మరో ఇద్దరు భార్యలు ఉన్నారు. అతను ఆ చిన్నారి కుటుంబానికి డబ్బు ఇచ్చి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బాలికను అతను తీసుకెళ్లకుండా స్థానికులు అడ్డుకున్నారు.