సినిమా BIG BREAKING: పవన్ కల్యాణ్ గురువు మృతి! ప్రముఖ కోలీవుడ్ నటుడు, పవన్ కల్యాణ్ గురువు 'షిహాన్ హుస్సేనీ' (60) కన్నుమూశారు. కొద్దిరోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పవన్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ హుస్సేనీ నేర్పించారు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: ఐపీఎస్ కూతురు స్మగ్లింగ్ ఎందుకు చేసింది? ఎలా పట్టుబడింది? కర్ణాటక నటి రన్యారావు స్మగ్లింగ్ కేసులో ఆశ్చర్యకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ కుమార్తె అయిన రన్యారావును చివరి నిమిషంలో అధికారులు పట్టుకున్నారు. అరెస్టు తర్వాత విచారణలో అధికారులకు రన్యా రావు కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తిరుమలలో సినీ నటుడు శ్రీకాంత్ సందడి | Actor Srikanth At Tirumala | RTV By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హీరోయిన్ తమన్నాకు బిగ్ షాక్ .! | ED Raids on Heroine Tamanna House In Hyderabad | RTV By RTV 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajinikanth : చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్! భారీ వర్షాల కారణంగా చెన్నై అతలాకుతలం అయింది. నగరంలోని కొన్ని ఇల్లు, రోడ్లు నీటమునిగాయి. రావణ వ్యవస్థ స్తంభించింది. ఈ వర్షాలకు నటుడు రజినీకాంత్ నివాసం కూడా నీటమునిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By V.J Reddy 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇంటికి చేరిన తలైవా అనారోగ్యంతో ఇటీవలే ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రజినీ ఆరోగ్యంగా తిరిగిరావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. By Archana 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: సినిమా చాన్స్ ఇప్పిస్తానని వాడుకున్నాడు.. సీక్రెట్ గా శృంగార వీడియోలు తీశాడు సినిమా పిచ్చితో ఓ యువతి దారుణంగా మోసపోయింది. సంతోశ్ అనే వ్యక్తి హీరోయిన్ గా అవకాశం ఇప్పిస్తానని శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు తీసినట్లు తెలిపింది. బెంగళూర్ లో నిందితుడిపై కేసు నమోదైంది. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Vishal: ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదు..కానీ భవిష్యత్తులో రావొచ్చు! విశాల్ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చిచెప్పారు. అయితే అవసరమైతే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని విశాల్ తెలిపారు.భవిష్యత్తులో ప్రకృతి వేరే విధంగా నిర్ణయం తీసుకుంటే,వారిలో ఒకడిగా ప్రజల కోసం గొంతు విప్పడానికి వెనుకాడను"అని చెప్పారు By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Poonam Pandey: యువ మోడల్,నటి పూనమ్ పాండే మృతి..ఇన్‌స్టా పోస్ట్ వైరల్! యువ మోడల్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో కొద్ది సేపటి క్రితం మరణించినట్లు ఆమె మేనేజర్ ఇన్ స్టా పోస్ట్ ద్వారా తెలియజేశారు. పూనమ్ వయసు 32 సంవత్సరాలు. ఆమె చనిపోయిందని తెలిసిన ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn