ఆంధ్రప్రదేశ్ AP: విడదల రజనీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్ కు లేఖ మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న ఆరోపణలతో రజనీ, ఐపీఎస్ జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Formula E-race: కేటీఆర్‌కు మరో బిగ్ షాక్.. మరోసారి విచారణ! కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఫార్ములా ఈ రేసు కేసు కీలక దశకు చేరుకుంది. కేటీఆర్‌ను మరోసారి విచారిం చేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఐఏఎస్ అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. By srinivas 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: తవ్వే కొద్దీ బయటపడుతున్న గచ్చిబౌలీ ఏడీఈ ఆస్తులు..రూ.100కోట్లు పైనే హైదరాబాద్ లో తాజాగా మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. ఈసారి లంచావతార్ విద్యుత్ శాఖలో బయటపడింది. గచ్చిబౌలీ విద్యుత్ శాఖ ఏడీఈ రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డారు. తర్వాత రెండు రోజుల పాటూ పోదాలు చేస్తే ఇతని మొత్తం ఆస్తి రూ.100కోట్లకు పైనే అని తేలింది. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bribery Case: పైకం లేకపోతే ఫైల్ కదలదు.. అడ్డంగా బుక్కైన లంచగొండి ఆఫీసర్లు! తెలంగాణలో మరో ముగ్గురు లంచగొండి ఆఫీసర్ల బాగోతం బయటపడింది. జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భూమి సర్వే, వెంచర్ పర్మిషన్, ట్రాన్స్ఫార్మర్ పనులకోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యారు. ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Election Updates: ఢిల్లీలో డ్రామా..ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ఏసీబీ నోటీసులు నేడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నిన్న దేశ రాజధానిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీజేపీ ఎరేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిపై ఏసీబీ ఆయనకు నోటీసులు పంపించింది. By Manogna alamuru 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP ACB Raid: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన మహిళా తహశీల్దార్, VRO ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల తహశీల్దార్ ఎసీబీ వలలో చిక్కింది. తహశీల్దార్ జాహ్నవి రెడ్డి రూ.30వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. రూ.30వేలు లంచం తీసుకుంటూ తహశీల్దార్ జాహ్నవి రెడ్డి, వీఆర్వో రామారావులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సీఎం రేవంత్ కు కేటీఆర్ బంపర్ ఆఫర్ | KTR Bumper Offer To CM Revanth Reddy | ED | ACB | RTV By RTV 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. రేవంత్ కు ఇదే నా సవాల్! ఏసీబీ, ఈడీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఏం అడిగినా చెబుతానని కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెట్టిస్తున్నారని ఈడీ విచారణ అనంతరం చెప్పారు. తనకోసం చేసే ఖర్చును పథకాల అమలుకు ఉపోయోగించుకోవాలని రేవంత్ సర్కారుకు సూచించారు. By srinivas 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేటీఆర్ ఇంట్లోకి రాగానే.. ! | KCR Emotional On KTR Due To ACB Investigation | Harish Rao | RTV By RTV 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn