నేషనల్ Manipur Riots: మణిపూర్లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్, జోమి తెగల మధ్య గొడవలు మణిపూర్లో హమర్, జోమి తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇందులో ఓ వ్యక్తి మరణించగా.. మరికొందరు గాయాలపాలైయ్యారు. ఇరు తెగలు రాళ్లు రువ్వుకున్నారు. సాయుధులైన వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ఇరు తెగల వారిని చెదరగొట్టాయి. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manipur: మణిపూర్ హింసకాండలో వాళ్ల ప్రమేయమే ఉందా: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. మణిపూర్ అల్లర్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్లో ఎన్నో ఏళ్ల నుంచి మెయిటీలు, కుకీలు కలిసి ఉంటున్నారని.. ఒక్కసారిగా హింస ఎలా చెలరేగిందని ప్రశ్నించారు. వాస్తవానికి అక్కడ హింస జరగలేదని.. జరిగేలా చేయిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇందులో విదేశీ శక్తుల పాత్ర ఏమైనా ఉందా.. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు విదేశీ శక్తులకే మేలు చేస్తాయని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit shah on Manipur: మణిపూర్లో అల్లర్లకు అసలు కారణాలు చెప్పిన అమిత్ షా.. ఏం చెప్పారంటే? మణిపూర్ సీఎంను మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు హొంమంత్రి అమిత్షా. మణిపూర్ అల్లర్లపై విపక్షాల ప్రశ్నలకు లోక్సభలో సమాధానం ఇచ్చారు. మణిపూర్ అల్లర్లకు అసలు కారణాలేంటో వివరించే ప్రయత్నం చేశారు. మియన్మార్ సరిహద్దులో మనకు ఫెన్సింగ్ లేదని.. మిజోరాం, మణిపూర్లో కుకీలు శరణార్థులుగా వచ్చారన్నారు. ఏప్రిల్లో మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మూడో తేదిన ఓ ఘటన జరిగింది. అప్పటి నుంచి మణిపూర్లో అశాంతి నెలకొందన్నారు. By Trinath 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆగని మణిపూర్ హింస..అర్థరాత్రి దాడి..ముగ్గురి మృతి! మణిపూర్లో హింసకు తెరపడడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. బిష్ణుపూర్ జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన తాజా హింసాకాండలో తండ్రీకొడుకులు సహా ముగ్గురు చనిపోయారు. By Bhavana 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn