స్పోర్ట్స్ బూమ్ బూమ్ బూమ్రాకు కొత్త బాధ్యతలు.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే! ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఆడుతున్న టీమ్ ఇండియా క్రికెట్ జట్టు...దీని తరువాత న్యూజిలాండ్‌తో తలపడనుంది. దీనికి సంబంధించి 15 మంది కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్ కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. By Manogna alamuru 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ తెలంగాణ డీఎస్పీగా ఇండియా స్టార్ క్రికెటర్.. ఎవరంటే!? టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అధికారికంగా బాధ్యతలు చేపట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన అసాధారణ విజయానికి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టును కేటాయించింది By Seetha Ram 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ స్టార్.. రఫెల్ నాదల్ గుడ్ బై! టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ చివరిదని 38 ఏళ్ల నాదల్ తెలిపాడు. By srinivas 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ జో రూట్ దండయాత్ర.. సచిన్, సెహ్వాగ్, కుక్ రికార్డులు బ్రేక్! ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్లో రికార్డులు నెలకొల్పుతున్నాడు. పాక్‌తో తొలి టెస్టులో 262 పరుగులు చేసిన రూట్.. అత్యధిక 250+స్కోరు చేసిన మూడో ఇంగ్లాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. సెహ్వాగ్ తర్వాత పాక్‌పై రెండోసారి 250+ పరుగులు చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. By srinivas 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: బంగ్లాదేశ్‌తో రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం బంగ్లాదేశ్ జట్టున భారత కుర్రాళ్ళు చితక్కొడుతున్నారు. ఈ రోజు జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమ్ ఇండియా. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సీరీస్‌ను కైవసం చేసుకుంది. By Manogna alamuru 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బద్దలే!? ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్లో రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. డబ్ల్యూటీసీలోనూ 5వేల పరుగులతో మొదటిస్థానంలో ఉన్నాడు. క్యాలెండర్ ఇయర్ రన్స్ పరంగా సచిన్ రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. By srinivas 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ లంకతో తలపడనున్న భారత్.. భారీ తేడాతో గెలిస్తేనే.. టీ20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిన రెండో మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది. నేడు శ్రీలంకతో తలపడనున్న ఈ మ్యాచ్‌లో ఇండియా భారీ రన్‌రేట్‌తో గెలిస్తేనే జట్టు సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాల్గొననున్న భారత్, పాక్ జట్లు హంకాంగ్ వేదికగా నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్ సిక్స్‌ల క్రికెట్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని హాంకాంగ్ చైనా అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ నేను తాబేలు లాంటిదాన్ని.. ఆ బాధ ఎప్పటికీ మరిచిపోలేను: మను భాకర్ భారత షూటర్ మనుభాకర్ కెరీర్లో ఎదురైన అనుభవాలను బయటపెట్టింది. నిజానికి తాను షూటర్ అవుతానని ఎన్నడూ అనుకోలేదని చెప్పింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన బాధను ఎప్పటికీ మరిచిపోలేనంది. తాను తాబేలులా లక్ష్యాన్ని చేరాలనుకుంటానని తెలిపింది. By srinivas 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn