/rtv/media/media_files/2025/04/14/OlbZHMFulOl24hmPrCfo.jpg)
Mayank Yadav
లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ జట్టులోని ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఐపీఎల్ ఆడేందుకు మయాంక్ సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో మొదటి ఆరు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న మయాంక్ జట్టులోకి మంగళవారం రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..
🚨 GOOD NEWS FOR LUCKNOW 🚨
— Johns. (@CricCrazyJohns) April 14, 2025
- Mayank Yadav is likely to join the LSG squad tomorrow. [Sports Tak] pic.twitter.com/iPfRqP1ahb
ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!
రూ.11 కోట్లకు మయాంక్‌ను..
ఏప్రిల్ 19వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ ఆడనున్నాడు. మయాంక్ యాదవ్‌ను లక్నో జట్టు రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇదిలా ఉండగా పంత్ సారధ్యంలోని లక్నో ఇప్పటి వరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది.
🚨 MAYANK YADAV IS LIKELY TO JOIN LSG SQUAD TOMORROW FOR IPL 2025 🚨 (Sports Tak).
— Tanuj (@ImTanujSingh) April 14, 2025
- Good News for LSG fans..!!!! pic.twitter.com/8RQnPKkG71
ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?
🚨 Breaking 🚨:
— ABHI (@AbhishekICT) April 14, 2025
Mayank Yadav is likely to join the LSG squad tomorrow. [Sports Tak]#LSGvsCSK pic.twitter.com/o09NptRbgJ
mayank-yadav | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu-sports-news