DMKకు దిమ్మతిరిగే షాక్.. టాప్ లో విజయ్.. AIADMK సెకండ్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సంచలన ప్రదర్శనతో లీడింగ్ లో ఏకంగా 100 స్థానాల మార్కును దాటేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సంచలన ప్రదర్శనతో లీడింగ్ లో ఏకంగా 100 స్థానాల మార్కును దాటేసింది.
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తమిళనాడులో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతుండగా టీవీకే గట్టి పోటీ ఇస్తోంది. కృష్ణగిరిలో విజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది.
ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో స్టా్ర్ హీరో విజయ్ పార్టీ సంచలన దిశగా అడుగులు వేస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన వేళ, రాజకీయ సమీకరణాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. మొత్తం 294 స్థానాలకు గానూ బీజేపీ 154 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (148)ను దాటేసింది.
ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో స్టా్ర్ హీరో విజయ్ పార్టీ సంచలన దిశగా అడుగులు వేస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఉదయం నుంచే వెలువడుతున్న ప్రాథమిక ట్రెండ్లు బెంగాల్ రాజకీయం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బీజేపీ టీఎంసీ మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది.
ఉదయం 9:00 గంటల సమాచారం ప్రకారం, ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో సినీ నటుడు విజయ్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సీఎం స్థాలిన్ కూడా ముందంజలో ఉన్నారు. మరోవైపు బెంగాల్లో మమత పుంజుకోవడం ఉత్కంఠను పెంచింది.
నటుడు విజయ్ కొత్త పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు కొలత్తూరులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెనుకబడ్డారు. ఆయనపై పోటీలో నిలిచిన టీవీకే అభ్యర్థి వీఎస్బాబు ఆధిక్యంలో ఉన్నారు.