Maha Kumbh Melaలో స్పెషల్ అట్రాక్షన్‌గా కాంటే వాలే బాబా.. ముళ్లపై..

మహా కుంభమేళాలో కాంటే వాలా బాబా ముళ్లుపై పడుకుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఇలా ముళ్లపై పడుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని తెలిపారు. గత 50 ఏళ్ల నుంచి ఇలానే ముళ్లుపై పడుకుంటున్నట్లు ఆ బాబా వెల్లడించారు.

New Update
Kante wala baba

Kante wala baba Photograph: (Kante wala baba)

Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది. పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఎందరో సాధువులు, అఘోరాలు(Aghora) కుంభమేళాకు చేరుకున్నారు. అయితే ఈ మహా కుంభమేళాలో కొందరు సాధువులు వారి ప్రత్యేకతలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వారిలో కాంటే వాలే బాబా(Kaante Wale Baba) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రమేష్ కుమార్ అనే కాంటే వాలా బాబా గత 50 ఏళ్ల నుంచి ముళ్లపై పడుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Saif Ali khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే

ఇది కూడా చూడండి: Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్

ముళ్లపై పడుకుని కుంభమేళాకు..(Maha Kumbh Mela)

ఇలా ముళ్లపై పడుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని అందుకే ముళ్లపై పడుకుని కుంభమేళాకు వస్తున్నట్లు తెలిపారు. ముళ్లపై పడుకోవడం అంతా కూడా భగవంతుడి మహిమేనని, అది తమకు జ్ఞానాన్ని ఇస్తుందని కాంటే వాలా బాబా తెలిపారు. ఇలా చేయడం ఆ బాబాకు ఎలాంటి బాధ కలగలేదని తెలిపారు. ఆ బాబాకు వచ్చే దక్షిణలో సగం దానం చేస్తారని, మిగిలిన దాన్ని అతని ఖర్చులకు ఉపయోగిస్తారని కాంటే వాలా బాబా తెలిపారు. 

ఇది కూడా చూడండి:  Kareena Kapoor: భర్త పై దాడి.. స్పందించిన కరీనా కపూర్, ఏం చెప్పారంటే?

 

ఇది కూడా చూడండి: Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌లు..డేంజర్‌లో మీ ఆరోగ్యం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు