బెంగళూరులో భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాగర్ అపోలో హాస్పిటల్స్, సోని వరల్డ్ ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలిచిపోయాయి.
మునిగిన బెంగళూరు.. రోడ్లన్నీ జలమయం..