నేషనల్ Assembly: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. ఏం జరిగిందంటే ? జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సోమవారం జరిగిన తొలి సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అభ్యంతరం తెలిపిన బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జమ్మూ కశ్మీర్లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని గ్రనేడ్ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉగ్రవాదులకు సరైన బదులిస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని.. ఉగ్రవాదులకు సరైన బదులిస్తామని హెచ్చరించారు. స్థానికంగా భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేవని.. మన సైనిక దళాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Diwali Holidays: గుడ్‌న్యూస్.. దీపావళి పండగకు 6 రోజులు సెలవులు జమ్మూ కాశ్మీర్లో కొత్తగా ఏర్పడిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా 5రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు సెలవులు లభించనున్నాయి. అయితే నవంబర్ 3 ఆదివారం కావడంతో మొత్తం 6 రోజుల సెలవులు దొరకనున్నాయి. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: జేకే సీఎం ఒమర్ అబ్దుల్లాతో ప్రధాని భేటీ..రాష్ట్ర హోదాపై చర్చ ప్రధాని మోదీతో జమ్మూ–కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశం అయ్యారు. జమ్మూకాశ్మీర్‌పై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి ఒమర్ అందజేశారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. By Manogna alamuru 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జమ్మూకశ్మీర్ కొత్త సీఎంగా ఒమార్ అబ్దుల్లా ప్రమాణం.. ఎప్పుడంటే ? జమ్మూకశ్మీర్ కొత్త సీఎంగా అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. By B Aravind 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics హర్యానాలో బీజేపీ సంబరాలు..| BJP Leads in Haryana | JK and Haryana Election Results 2024 | RTV By RTV 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కశ్మీర్ కొత్త సీఎం అతనే.. ఫరూక్ అబ్దుల్లా సంచలన ప్రకటన! జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లానే బాధ్యతలు చేపడుతారని 'నేషనల్ కాన్ఫరెన్స్' పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. పవర్ షేరింగ్ ఉండదని చెప్పారు. తమను గెలిపించిన జమ్మూకశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్నారు. By srinivas 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: మూడో విడత కూడా అయిపోయింది..జేకేలో అక్టోబర్ 8న ఫలితాలు జమ్మూ–కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ కూడా ముగిసింది. భారీగా ఓటింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్ 8న మొత్తం మూడు విడతల పోలింగ్ ఫలితాలను కలిపి విడుదల చేయనున్నారు. By Manogna alamuru 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn