UN: జమ్మూ-కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే..యూఎన్‌లో మరోసారి స్పష్టం
జమ్మూ-కాశ్మీర్‌లోని భారత్ ఎల్లప్పుడూ అంతర్భాగమేనని 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా భారత శాశ్వ ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. అది విడదీయరాని అనుబంధం అని చెప్పారు.
జమ్మూ-కాశ్మీర్‌లోని భారత్ ఎల్లప్పుడూ అంతర్భాగమేనని 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా భారత శాశ్వ ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. అది విడదీయరాని అనుబంధం అని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానంతో సైన్యం అక్కడ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా గడూల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా భారత సైన్యానికి చెందిన ఇద్దరు పారా కమాండోలు అదృశ్యమయ్యారు. ఆర్మీ ఇద్దరు జవాన్లతో కమ్యూనికేషన్ కోల్పోయింది. వారిని వెతకడం కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగించి తమకు కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.
పాకిస్తాన్‌కు చెందిన ఓ క్షిపణి శిథిలాలు జమ్మూ కాశ్మీర్‌లోని దాల్ సరస్సులో గుర్తించారు. ఆదివారం ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా పాకిస్తాన్ భారత్‌పై ప్రయోగించిన క్షిపణి అని తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. జైషే మహమ్మద్ ముఠాకి చెందిన ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. వీరిని భద్రతా బలగాలు చుట్టిముట్టినట్లు తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అక్కడ జాతీయ రహదారి 44 మూసివేయంతో మాంసం సరఫరా ఆగిపోయింది. దీంతో వందలాది పెళ్లిళ్లు ఆగిపోయాయి.
జమ్మూకశ్మీర్ బండిపొరా జిల్లాలో LoC వెంట గురువారం ఎన్కౌంటర్ జరిగింది. చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ హతమార్చింది. బండిపొరాలోని గురెజ్ సెక్టార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేషన్ 'నౌషెరా నార్ IV'లో విజయం సాధించామని సైన్యం తెలిపింది.