Latest News In Telugu Jammu-Kashmir: కఠువాలో ఎన్ కౌంటర్.. 2గంటలు, 5189 రౌండ్ల కాల్పులు జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు వరుసగా దాడులు జరుపుతూనే ఉన్నారు. గత రెండు నెలల్లో ఇప్పటికి పదిసార్లు దాడులు చేశారు. రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు భారత సైన్యం వాహనం మీద దాడి చేసినప్పుడు మన ఆర్మీ 22 గడ్వాల్ రెజిమెంట్ దాదాపు 5189 రౌండ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. By Manogna alamuru 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జమ్మూలో దాడులకు లష్కర్ ఉగ్రవాద సంస్థే కారణం..NIA జమ్మూలోని కథువా జిల్లా మస్చెడి ప్రాంతంలో భారత సైన్యం వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.దీనికి భద్రతా బలగాలు కూడా ధీటుగా బదులిచ్చాయి.అయితే గత రెండు నెలలుగా జరుగుతున్న ఉగ్రదాడులకు లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ప్రధాన కారణమని NIA పేర్కొంది. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu-Kashmir: జమ్మూ-కాశ్మీర్లో ఎన్కౌంటర్..ఇద్దరు జవాన్లు, నలుగురు ఉగ్రవాదులు మృతి జమ్మూ-కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా చినిగామ్లో భారత ఆర్మీ, గ్రవాదుల మధ్య ఎ్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటికి ఆర్మీ నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా..ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : ఎట్టకేలకు ఎంపీగా రషీద్ ప్రమాణ స్వీకారం - అనుమతించిన ఎన్ఐఏ ఎట్టకేలకు రషీద్ ఇంజనీర్ ప్రమాణం చేసేందుకు ఎన్ఐఏ అనుమతి ఇచ్చింది. ఈ నెల ఐదున ఆయన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం అనుమతి లభించింది. అయితే మీడియాతో మాట్లాడ కూడదని షరతు విధించింది. By Manogna alamuru 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu-Kashmir: జమ్మూ కాశ్మీర్లో కాల్పులు..ముగ్గురు ఉగ్రవాదులు మృతి జమ్మూ-కాశ్మీర్లో మళ్ళీ జవాన్లకు , ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అంతేకాదు వారి నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: జమ్మూ కాశ్మీర్లో భద్రతపై అమిత్ షా కీలక సమావేశం జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిపై అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే అమర్నాథ్ యాత్రకు సన్నాహాలను అంచనాపై సమీక్ష చేయనున్నారు. పార్లమెంట్లోని నార్త్ బ్లాక్లో జరిగే ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, సైన్యాధికారులు హాజరు కానున్నారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National Anthem: జమ్మూకశ్మీర్లో ఇకనుంచి జనగణమన పాడాల్సిందే జమ్మూకశ్మీర్లో ఇదివరకు ఉదయం పాఠశాలల్లో జాతీయ గీతం పాడాలనే రూల్ లేదు. దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేయాలని ఆదేశించింది. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Terror Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి.. 50 మంది అరెస్టు జమ్మూకశ్మీర్లో రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. ఈ దాడికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Terror Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం జమ్మూకాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో 9 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడిపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో వెంటనే భద్రతా బలగాలను మోహరింపజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn