Apr 27, 2025 10:08 IST
పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్న యావత్ ప్రపంచం
భారత్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్న అన్ని దేశాలు
ఉగ్రదాడిని తప్పుబట్టిన అమెరికాకు చెందిన FBI
భారత్‌కు అండగా ఉంటామన్న FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్
టెర్రరిస్టులపై పోరులో తాము కలిసి వస్తామన్న కశ్యప్ పటేల్
ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగులుతున్న పాకిస్తాన్
ఇప్పటికే భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం?
Apr 27, 2025 08:49 IST
కశ్మీర్ పై హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్
రెట్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు
కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు మనవాళ్లే - విజయ్ దేవరకొండ
ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక ఇలా బిహేవ్ చేస్తున్నారు - విజయ్ దేవరకొండ
ఆ నాకొడుకులని ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి - విజయ్ దేవరకొండ
వాళ్ల బ్రెయిన్ వాష్ కాకుండా చూసుకోవాలి - విజయ్ దేవరకొండ
వాళ్లకే విరక్తి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడతారు- విజయ్ దేవరకొండ
ఆ నా కొడుకులకు బుద్ధి లేదంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్
Apr 27, 2025 08:48 IST
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతలు
LoC వెంట సరిహద్దు గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు
అట్టారీ బోర్డర్‌లో గ్రామాలను ముమ్మరంగా ఖాళీ చేయిస్తున్న ఆర్మీ
సరిహద్దు పొలాల వద్దకు ప్రజల వెళ్లొద్దంటూ ఆదేశాలు
సురక్షిత ప్రాంతాల తరలింపుకు ఏర్పాట్లు
పాకిస్తాన్‌పై ఆపరేషన్‌కు రెడీ అవుతున్న ఇండియా
2 రోజుల్లో బిగ్ ఆపరేషన్ జరిగే అవకాశం?
Apr 27, 2025 08:20 IST
ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ
ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ
టెర్రరిస్టుల ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆర్మీ
తాజాగా మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన ఆర్మీ
కుర్పారాలోని ఫరూఖ్ అహ్మద్ తెడ్వా ఇల్లు బూడిద
48 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం..