తెలంగాణ BREAKING: రాజాసింగ్‌పై కేసు నమోదు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించారు. దీంతో పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYD: వాళ్లు నమాజ్ చేస్తే...తాము చాలీసా చదువుతాము..రాజాసింగ్ వార్నింగ్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన విషయాలను ప్రకటించడం బీజేపీ నేత రాజాసింగ్‌కు అలవాటే. తాజాగా ఇప్పుడు ఆయన మరో సంచలన ట్వీట్ చేశారు.రోడ్లపై నమాజ్ చేయడాన్ని అనుమతించొద్దని...వారు అలా చేస్తే తాము చాలీసా చదవాల్సి వస్తుందని రాజాసింగ్ పోలీస్ కమిషనర్ని హెచ్చరించారు. By Manogna alamuru 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raja Singh: ఆ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. అమిత్ షాకు రాజాసింగ్ లేఖ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్‌లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T BJP: రాజాసింగ్ Vs ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిపై టీ.బీజేపీలో లొల్లి! తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై బీజేపీలో వివాదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌కు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజాగా రాజాసింగ్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Akbaruddin Owaisi: మమ్మల్ని హత్య చేస్తారు.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు TS: కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఒవైసీ. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందని ఆరోపించారు. HYDలో మేము గెలుస్తున్నామని తెలిసి ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు. By V.J Reddy 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ganesh Nimajjanam 2023: అక్కడే గణేశ్ నిమజ్జనం చేసి తీరుతాం.. ప్రభుత్వానికి రాజాసింగ్ సంచలన వార్నింగ్ దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలుపెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజులు గణపతి మండపాల్లో పూజలను అందుకున్న బుజ్జి గణపయ్య గంగమ్మతల్లి ఒడిలో చేరే సమయం దగ్గర పడింది. By Vijaya Nimma 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasingh: ఇళ్ల గురించి కేటీఆర్‌కు తెలుసా.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు మంత్రి కేటీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండో విడత డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఏమీ మాట్లాడాడో అతని కైనా అర్థం అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎంత మందికి ఇళ్లు ఇస్తున్నారో కేటీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు. By Karthik 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Raja Singh: మహమూద్ అలీ పేరుకే హోం మంత్రి : రబ్బర్ స్టాంప్ .. రాజాసింగ్ సీరియస్ కామెంట్స్ హోం మంత్రి మహమూద్ అలీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి ఓ రబ్బర్ స్టాంప్‌లా మారారని విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణ మర్డర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn